KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌ సంచలన ప్రకటన

KT Rama Rao समाचार

KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్‌ సంచలన ప్రకటన
Formula E RaceBrs PartyTelangana Bhavan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

KT Rama Rao Formula E Race Arrest: డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డి అందులో భాగంగానే ఫార్మూల ఈ రేసులో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నాడు. చేస్తే చేయని అరెస్టయితే వెళ్లి హాయిగా వచ్చి పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!Elon Musk : ట్రంప్ విజయం వెనుక ఎలాన్ మస్క్ వ్యూహం ఇదే.. అపర కుబేరుడు మస్క్ ఈ భూమిపైనే తొలి ట్రిలియనీర్ అవుతాడా

రాజకీయంగా ఎదుర్కోలేక.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఫార్మూలా ఈ రేసులో అవినీతి జరిగిందని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. ఒకవేళ ఈ అంశంలో జైలుకు పంపితే హాయిగా వెళ్తానని కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. 'నన్ను జైలులో పెడితే పోతాను. 2, 4 నెలలు ఉంటా. మంచిగా యోగా చేస్తా. బయటికి వచ్చాక పాదయత్ర చేస్తా' అని కేటీఆర్‌ ప్రకటన చేయడం కలకలం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగేUS elections 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Formula E Race Brs Party Telangana Bhavan Hyderabad Prison Life Padayatra Hyderabad E Prix Telangana News Revanth Reddy Diversion Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KTR: ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటనKTR: ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటనKT Rama Rao Padayatra Very Soon In Telangana Wide: తమ పార్టీ బలోపేతం.. కార్యకర్తల అభీష్టం మేరకు తాను పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. సోషల్‌ మీడియాలో నెటిజన్లతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
और पढो »

KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్యKTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్‌ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్‌ చేసిన హత్య అంటూ కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు.
और पढो »

KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగిKTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగిKT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్‌ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
और पढो »

KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
और पढो »

Bandi Sanjay: గ్రూప్‌ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్‌ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?Bandi Sanjay: గ్రూప్‌ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్‌ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్‌ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
और पढो »

KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »



Render Time: 2025-02-15 04:12:11