Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
5 Days Working in Bank: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ .. ఇక ఆ నెల నుంచి కేవలం 5 రోజులే వర్కింగ్ డేస్..!పరీక్ష వాయిదా కోసం పోరాడుతున్న గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేశారు. నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను కూడా అశోక్‌నగర్‌కు వెళ్తానని ప్రకటించారు.
'జీఓ 29 నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తారా? కాంగ్రెస్ అనాలోచిత, దుర్మార్గపు, చిల్లర నిర్ణయమిది. ఈ జీఓను సవరించి న్యాయం చేయమని అడిగితే కొట్టిస్తారా? గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తే తప్పేంది' అని బండి సంజయ్ ప్రశ్నించారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారమవుతాయని గుర్తు చేశారు.'హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.
Moved by the lathi charge against Group1 job aspirants, I will be going to Ashok Nagar to meet them as a BJP Karyakarthaస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ex CM YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy: 30 శాతం ఇస్తావా.. 40 శాతం ఇస్తావా.. లిక్కర్ పాలసీపై మాజీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Group 1 Mains Hydraa Musi River BJP Karimnagar TGPSC Telangana News Telangana Politics Postpone Group 1 Mains Exams Group 1 Mains Reschedule
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu: సిక్కోలు గడ్డపై నుంచి చంద్రబాబు ఇది మన ప్రభుత్వం శ్రీకారంChandrababu Naidu Completes 100 Days As CM: వంద రోజుల పాలన పూర్తవడంతో కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సిక్కోలు నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
और पढो »
Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..Bandi Sanjay: దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు.
और पढो »
Telangana: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »
Group 1 Mains: గ్రూప్ 1పై ముందుకే తెలంగాణ సర్కార్.. తగ్గేదెలే అంటున్న రేవంత్ రెడ్డిArrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
और पढो »