KT Rama Rao Formula E Race Arrest: డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఫార్మూల ఈ రేసులో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నాడు. చేస్తే చేయని అరెస్టయితే వెళ్లి హాయిగా వచ్చి పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
New Pension Scheme: 1,210 మిలియన్ రిటైర్మెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!Elon Musk : ట్రంప్ విజయం వెనుక ఎలాన్ మస్క్ వ్యూహం ఇదే.. అపర కుబేరుడు మస్క్ ఈ భూమిపైనే తొలి ట్రిలియనీర్ అవుతాడా
రాజకీయంగా ఎదుర్కోలేక.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మూలా ఈ రేసులో అవినీతి జరిగిందని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. ఒకవేళ ఈ అంశంలో జైలుకు పంపితే హాయిగా వెళ్తానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. 'నన్ను జైలులో పెడితే పోతాను. 2, 4 నెలలు ఉంటా. మంచిగా యోగా చేస్తా. బయటికి వచ్చాక పాదయత్ర చేస్తా' అని కేటీఆర్ ప్రకటన చేయడం కలకలం రేపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగేUS elections 2024
Formula E Race Brs Party Telangana Bhavan Hyderabad Prison Life Padayatra Hyderabad E Prix Telangana News Revanth Reddy Diversion Politics
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: ప్రజా క్షేత్రంలోకి కేటీఆర్.. పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటనKT Rama Rao Padayatra Very Soon In Telangana Wide: తమ పార్టీ బలోపేతం.. కార్యకర్తల అభీష్టం మేరకు తాను పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
और पढो »
KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
और पढो »
KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగిKT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
और पढो »
KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
और पढो »
Bandi Sanjay: గ్రూప్ 1 వాయిదా వేయకుంటే.. రేవంత్ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం?Group 1 Mains Exam Reschedule: నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అవసరమైతే అశోక్ నగర్‌కు తాను వెళ్తానని సంచలన ప్రకటన చేశారు.
और पढो »
KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »