Ponguleti Srinivasa Reddy Comments On KTR Arrest: పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈ కారు రేసులో కేటీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేసి త్వరలోనే అరెస్ట్ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు.
Prabhas Anushka Engagement Pics: డార్లింగ్ మాములోడు కాదే.. ప్రభాస్-అనుష్క ఎంగేజ్‌మెంట్ ఇంత సింపుల్‌గా జరిగిందా..? పిక్స్ వైరల్..ఈ కారు రేసింగ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏ క్షణాన అయినా కేటీఆర్ అరెస్ట్ ఉండనుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కారు రేసింగ్ అంశంపై సుదీర్ఘం చర్చించినట్లు ఆయన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Allu Arjun Met Pawan Kalyan
KT Rama Rao Formula E Race CBI Investigation Ktr Arrest KTR Notice Hyderabad Telangana Legislative Sessions Assembly Sessions Ponguleti Srinivasa Reddy Chitchat Brs Party KT Rama Rao Arrest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR Arrested: కేటీఆర్ అరెస్ట్.. హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తం..BRS MLAs Arrested : కెసిఆర్ కొడుకు.. ఎక్స్ అయితే మినిస్టర్.. కేటీఆర్ ని అరెస్ట్ చేయడంతో.. ప్రస్తుతం తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అసెంబ్లీ గేట్ల వద్ద.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు..
और पढो »
Year End 2024: ఏ పథకం అయినా మహిళల కోసమే..ఈ ఏడాది మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలేవో చూద్దాంYear End 2024: 2024లో ప్రారంభమైన ఈ పథకాలు మహిళలకు వరం లాంటివి. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించి స్వావలంబన బాటలో పయనిస్తున్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలంగా, స్వావలంబనగా మార్చుతుంది.
और पढो »
YS Sharmila: వైఎస్ జగన్ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్ చేయాలిYS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
और पढो »
Nayanthara: తప్పులు చేసే వారు భయపడాలి.. నాకేంటీ..?.. బహిరంగ లేఖపై మరో బాంబు పేల్చిన నయనతార..Nayanthara VS Dhanush: నయన తార మరోసారి ధనుష్ వివాదంపై మాట్లాడినట్లు తెలుస్తొంది. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో నటి ఫైర్అయినట్లు సమాచారం.
और पढो »
KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. సంచలనంగా మారిన ప్రెస్ మీట్..ktr on tribal girl Shailaja death: గిరిజన బాలిక అత్యాచార ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
और पढो »
KTR Press Meet: బట్టలిప్పినట్టు రేవంత్ రెడ్డి వైఫల్యాల చిట్టా విప్పిన కేటీఆర్KT Rama Rao Reveals Revanth Reddy Failures: అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి చేస్తున్న భారీ తప్పిదాలు.. వైఫల్యాలను బట్టిలిప్పినట్టు మాజీ మంత్రి కేటీఆర్ దేశం ముందు ఉంచారు. ఢిల్లీలో కేటీఆర్ సంచలనం రేపారు.
और पढो »