Nayanthara VS Dhanush: నయన తార మరోసారి ధనుష్ వివాదంపై మాట్లాడినట్లు తెలుస్తొంది. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో నటి ఫైర్అయినట్లు సమాచారం.
నయన తార , ధనుష్ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.దీనిపై ఏ ఒక్కరు కూడ తగ్గేదేలా అన్న విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది. నయన తార.. జీవిత చరిత్ర ఆధారంగా నయన తార బియాండ్ దిఫెయిరీటెల్ అనే డ్యాక్యుమెంట్ ను రూపొందించారు. అయితే.. దీనిలోని కొన్ని సీన్స్ ను.. తమ నానుమ్ రౌడీ దాన్ కోసం తీసుకుంటామని నయన్ దంపతులు కోరారంట.అయితే.. దీనికి ధనుష్ ఒప్పుకోలేదంట. కనీసం మాట్లాడేందుకు చూసిన కూడా అవకాశం ఇవ్వలేదంట. ఫోన్ లు ఎత్తలేదంట. మెనెజర్ తో మాట్లాడించిన కూడా పట్టించుకోలేదంట.
మూడుసెకన్లను వీరి డాక్యుమెంటలో ఉపయోగించుకున్నట్లు తెలుస్తొంది.దీంతో ధనుష్ తనకు 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపించాడు. అదే విధంగా మద్రాస్ హైకొర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీంతో ధనుష్ వ్యక్తిత్వం గురించి ఏకీపారేస్తు నయన్ పోస్ట్ పెట్టింది. ఇది రచ్చకు కారణమైందని చెప్పవచ్చు. తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో దీనిపై ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చిందని అడిగారంట. దానికి నయన్... సమాధానంగా.. తప్పుడు పనులు, తప్పుడు పనులు చేసే వారు భయపడాలి.. నాకేం భయం అంటూ కౌంటర్ ఇచ్చారంట.
Madras Hc Court Nayanthara Controversy Nayanthara Dhanush Controversy Nayan And Dhanush Issue Nayanthara And Dhanush Copyright Issue Nayanthara Vignesh Shivan Controversy Copy Right Dispute Telugu News Latest News Newn In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nayanthara row: నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు.. ఎందుకంటే..?Nayanthara VS Dhanush: మద్రాస్ హైకోర్టు నయన తారకు తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది. కొన్నిరోజులుగా నయనతార వర్సెస్ ధనుష్ వివాదం రచ్చగా మారిన విషయం తెలిసిందే.
और पढो »
Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..?Sobhita Dhulipala: నాగ చైతన్య శొభితా ధూళిపాళ లో పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన జరగనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »
Bomb Under Teachers Chair: యూట్యూబ్ చూసి బాంబు తయారీ చేసి.. టీచర్ కుర్చికింద పెట్టిన విద్యార్థులు.. చివరికి ఏం జరిగిందంటే..Bomb Under Teachers Chair: టీచర్ కుర్చి కింద బాంబు పెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. ఇంతకీ బాంబు పెట్టడానికి కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Benjamin Netanyahu: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్..Benjamin Netanyahu House Bomb Attack: ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై మరోసారి బాంబు దాడి చేశారు. సిజేరియాలోని నెత్యన్యాహు ఇంటిపై ఆదివారం రెండు ఫ్లాష్ బాంబుల దాడి జరిగాయి...
और पढो »
Heart Attack: చల్లిని నీళ్లతో స్నానం చేస్తే.. గుండెపోటు వస్తుందా..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..?Winter Season bathing: ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధంలేకుండా గుండెపోటుకు గురౌతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా కింద పడిపోయి విలవిల్లాడిపోయి చనిపోతున్నారు.
और पढो »
Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Telangana Ration Card: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది.
और पढो »