KT Rama Rao Calls To Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
Electricity Charges Hike Celebrations : రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీ ప్రతిపక్షంగాను విజయవంతంగా రాణిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయకుండా తెలంగాణకు రక్షణగా నిలుస్తోంది.
పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈఆర్సీని కలిసి విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈఆర్‌సీ ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను, ప్రజాభిప్రాయ సేకరణను, ప్రధాన ప్రతిపక్షంగా తాము వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రజలపై భారీ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పదని కొనియాడారు. ప్రజలపై భారీ విద్యుత్ గుదిబండ మోపకుండా సహకరించిన ఈఆర్‌సీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ap government
KT Rama Rao KTR Celebrations ERC Proposals Brs Party Celebrations KCR KTR Jagadish Reddy BRS Party Celebrations Telangana Bhavan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Delivery: బిగ్‌బాస్కెట్ బంపర్ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీBig Basket Gold Delivery In 10 Minutes: దీపావళి పండుగ వేళ బిగ్ బాస్కెట్ బంపర్ ఆఫర్ ప్రకటంచిది. కేవలం పది నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ చేయనుంది.
और पढो »
KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
KTR Brother In Law: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో ఎలాంటి అరెస్ట్‌లు ఉండవుKTR Brother In Law Party Case: కేటీఆర్ బావమరిది పార్టీ కేసులో పోలీసుల వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని.. రాజకీయ దురుద్దేశంతోనే ఉందని హైకోర్టులో వాదనలు జరిగాయి.
और पढो »
Rave Party: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్Rave Party KTR Brother In Law Farm house: మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్టు వచ్చిన వార్తలు తెలంగాణలో కలకలం రేపాయి.
और पढो »
KTR Veda Sri: వేద శ్రీని కలిసిన మాజీ మంత్రి కేటీఆర్.. ఇంతకీ ఎవరామె? ఏం సంబంధం?KT Rama Rao Meets HYDRAA Victim Girl Veda Sri: హైడ్రా కూల్చివేతలతో ఇంటిని కోల్పోవడంతో ఓ చిన్నారి మీడియా ముందు మాట్లాడిన మాటలు అందరినీ కలచివేశాయి. అధికారులు దుర్మార్గంగా ఇంటిని కూల్చివేయడంతో వేదశ్రీ అనే చిన్నారి తన పుస్తకాలు కూడా తీసుకోలేదని బాధపడింది.
और पढो »
Konda Vs KTR: కేటీఆర్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు..Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
और पढो »