This Is Indiramma Palana KT Rama Rao Questions And Condemns Shandanagar Incident: షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల అరాచకాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరు, రేవంత్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్..
దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు సిగ్గు సిగ్గు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అంటూ 'ఎక్స్' వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?' అని ప్రశ్నించారు.
'దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?' అని పోలీసుల తీరును కేటీఆర్ నిలదీశారు. 'నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!' విస్మయం వ్యక్తం చేశారు. ఇంత కర్కశత్వమా.. సిగ్గు సిగ్గు అంటూ ధ్వజమెత్తారు. 'కొడుకు ముందే చిత్ర హింసలా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.'ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? మహిళలంటే ఇంత చిన్నచూపా..!' అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Shadnagar Police Third Degree Brs Party KTR Fire One Revanth Reddy Gold Ornaments Theft Telangana Police Shadnagar Detective CI Telangana Police Third Degree Shadnagar Police Dalit Woman Third Degree Torture
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
और पढो »
Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతంRevanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
और पढो »
Revanth MLAs Meet: బండ్ల షాక్‌తో రేవంత్ రెడ్డి అలర్ట్.. పార్టీ మారొద్దని అర్థరాత్రి ఎమ్మెల్యేలతో మంతనాలుRevanth Reddy Meets BRS Party MLAs At Hyderabad: గద్వాల ఎమ్మెల్యే చేరికతో ఉలిక్కిపడిన రేవంత్ రెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అర్ధరాత్రి మంతనాలు జరిపారు.
और पढो »
DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనRevanth Reddy Cleared On DSC Exams Postpone: డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ పరీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనతో అభ్యర్థులు నిరాశ చెందారు.
और पढो »
Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
और पढो »
KTR Fire On Revanth: సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి అన్‌ఫిట్.. కండకావరంతో అసభ్య వ్యాఖ్యలుKT Rama Rao Fire On Revanth Bhatti Vikramarka Abused Words Sabitha: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
और पढो »