Kadapa Airport: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌.. ఎక్కడికైనా కడప నుంచి నిమిషాల్లో జర్నీ

Kadapa Airport समाचार

Kadapa Airport: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌.. ఎక్కడికైనా కడప నుంచి నిమిషాల్లో జర్నీ
Domestic FlightsInternal FlightsKadapa Airport Plane Services
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Everyday Domestic Flight Services From Kadapa To Major Cities: ఏపీలోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కడప నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మరో విమానాశ్రయం నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. దేశీయ ప్రయాణం చేసేందుకు కడప విమానాశ్రయంలో రోజు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలకు కడప నుంచి ఇకపై సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మేరకు కడపలో విమానాల రాకపోకలకు సంబంధించిన సేవల జాబితా విడుదల చేసింది.

కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, విశాఖపట్టణం, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ వెళ్లేందుకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Domestic Flights Internal Flights Kadapa Airport Plane Services Flight Passengers Flight Services Kadapa To Hyderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cheapest Flight ticket: ఢిల్లీ నుంచి అక్కడికి కేవలం 999 రూపాయలే ఫ్లైట్ టికెట్, లిమిటెడ్ ఆఫర్Cheapest Flight ticket: ఢిల్లీ నుంచి అక్కడికి కేవలం 999 రూపాయలే ఫ్లైట్ టికెట్, లిమిటెడ్ ఆఫర్Air India Announces cheapest flight tickets book now from Delhi just for 999 rupees Cheapest Flight ticket: విమాన ప్రయాణాన్ని చౌకగా మార్చేందుకు చాలా సంస్థలు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.
और पढो »

Hyderabad: గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ ఫ్లైఓవర్‌ 12వ తేదీ వరకు బంద్..!!Hyderabad: గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ ఫ్లైఓవర్‌ 12వ తేదీ వరకు బంద్..!!Gachibowli Flyover Shut: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌ చేసింది ది గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి.
और पढो »

Hardhik Pandya: ముంబై ఇండియన్స్ నుంచి హార్థిక్ పాండ్యా ఔట్..? ఆ ప్లేయర్ గట్టి దెబ్బ తీశాడుగా..!Hardhik Pandya: ముంబై ఇండియన్స్ నుంచి హార్థిక్ పాండ్యా ఔట్..? ఆ ప్లేయర్ గట్టి దెబ్బ తీశాడుగా..!Hardik Pandya Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీమ్‌లో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని వేలంలోకి పంపించాలి..? అనే విషయాలపై ఓ స్పష్టతకు వస్తున్నాయి. స్టార్స్‌తో నిండిన ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు ఎవరనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
और पढो »

Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ ఔట్..! ఏ టీమ్‌లోకి వెళ్లే ఛాన్స్‌ ఉందంటే..?Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ ఔట్..! ఏ టీమ్‌లోకి వెళ్లే ఛాన్స్‌ ఉందంటే..?Rohit Sharma Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుంది..? ఎవరిని రిలీజ్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక ముంబై ఇండియన్స్‌ను వీడేందుకు రోహిత్ శర్మ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
और पढो »

Shruti Hassan: ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ వరకు.. శ్రుతి హాసన్ మూవీ జర్నీ ఇదే..!Shruti Hassan: ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ వరకు.. శ్రుతి హాసన్ మూవీ జర్నీ ఇదే..!Shruti Hassan Upcoming Movies: కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. శృతిహాసన్ మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. కానీ పట్టు వదలకుండా..తన అందం.. అభినయంతో.. ఎన్నో సినిమా ఆఫర్లు అందుకొని.. వరస విజయాలు తెచ్చుకోవడం ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
और पढो »

Parliament Budget Sessions: కేంద్ర బడ్జెట్ పై ప్రతిపక్షాల దారేటు.. ? మోడీకి కౌంటర్ ఇచ్చేనా..!Parliament Budget Sessions: కేంద్ర బడ్జెట్ పై ప్రతిపక్షాల దారేటు.. ? మోడీకి కౌంటర్ ఇచ్చేనా..!Parliament Budget Sessions: ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అధికార, ప్రతిక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సభలు దద్ధరిల్లుతున్నాయి. అంతేకాదు ప్రతిపక్షాలు ..
और पढो »



Render Time: 2025-02-22 05:37:13