Youth alaze in Kadapa: వైఎస్సార్ జిల్లా కడపలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు విఘ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..
aghori sadhusఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కాలంలో అమ్మాయిలపై అనేక దాడులకు సంబంధించిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నట్లు తెలుస్తొంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడంలేదు. తాజాగా, వైఎస్సార్ జిల్లా బద్వేలులో జరిగిన ఘటన ఏపీని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పుకొవచ్చు. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని నిర్మానుష్య ప్రదేశానికి రావాలని ఆమె ఫ్రెండ్ పిలిచాడు. వీరిద్దరికి కూడా ఐదేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బద్వేలులో విఘ్నేష్ అనే యువకుడు..
యువతి రానంటే.. చచ్చిపోతానంటూ కూడా అతగాడు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే.. అతని మాయమాటలు నమ్మి యువతి అడవికి వెళ్లింది. అక్కడ ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అపోసిషన్ పార్టీలు కూటమిని ఏకీపారేశాయి. కూటమి అధికారంలోకి వచ్చాక.. మహిళలు, అమ్మాయిల భధ్రత పూర్తిగా గాల్లోదీపంలా మారిందని కూడా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఘటనకు కారణమైన నిందితుడ్నికఠినంగా పనిష్మెంట్ పడేలా చూడాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును సైతం ఏర్పాటు చేసి చర్యలు తీసుకొవాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభిచారు. అయితే.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.యువతీ, యువకులు ఇద్దరు నిర్మానుష్య అటవీ ప్రాంతంలో మొదట మాట్లాడుకున్నారని, ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..RJ Shekar basha: బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషాకు బిగ్ షాక్.. అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
Youth Ablaze In Kadapa CM Chandrababu Naidu Boy Friend Ablaze Girl In Kadapa
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad News: ఆటోలో అర్ధరాత్రి సాఫ్ట్ వేర్ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Auto driver raped: యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
और पढो »
Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?Salman Khan News: బాబా సిద్ధిఖీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని..
और पढो »
Hyderabad: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్.. 42 శాతం ఇళ్ల అమ్మకాలు డౌన్.. ప్రాప్ ఈక్విటీ బైటపెట్టిన విస్తుపోయే విషయాలు..Hydra demolishes: హైదరబాద్ లో గత కొన్నినెలలుగా రిజిస్ట్రేషన్ లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లు,భూములు కొనే వారు తమ ఐడియాలను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
और पढो »
Rape Case: కలియుగం అంటే ఇదేనేమో..?.. కొడుకు యువతిని హత్యాచారం చేస్తుండగా.. కాపాలాగా తల్లి.. ఎక్కడో తెలుసా..?Nalgonda: కళ్ల ముందే మరో యువతిని హత్య చారం చేస్తుంటే.. ఆ తల్లి కాపాలాగా ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 న జరిగన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
और पढो »
Nagarjuna: నాంపల్లి కోర్టులో హజరైన నాగార్జున.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్పారంటే..?Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
और पढो »
PVR-INOXతో ఒప్పందం కుదుర్చుకున్న ఖుషీ ఖుషీ అడ్వర్టైజింగ్ ఐడియాస్ కంపెనీ..డీల్ లో ముఖ్య విషయాలు ఇవేKhushi Advertising Ideas Private Limited: సినిమా థియేటర్స్ లో ప్రదర్శించే యాడ్స్ కోసం పీవీఆర్ ఐనాక్స్, ఖుషీ అడ్వర్టయిజర్స్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీని ద్వారా ఇరు కంపెనీలు లాభాలలను ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నాయి.
और पढो »