Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?

Salman Khan समाचार

Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?
Salman Khan NewsHarnath Singh YadavBaba Siddique Murder
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

Salman Khan News: బాబా సిద్ధిఖీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు భారతీయ జనతా పార్టీ నాయకుడు సలహా ఇవ్వడం అందరి దృష్టిని ఈ కేసు వైపు మళ్ళించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను.. కూడా బెదిరించడం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు మీకోసం..PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండిr: నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రవీణ్ లోంకర్ ను ఆదివారం సాయంత్రం పూణేలో అరెస్టు చేయగా ఆయనపై హత్యకు కుట్రపన్నిన 28 ఏళ్ల లోంకర్ కోసం పోలీసులు నిన్నటి నుంచి కూడా వెతకడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిఖి ని హత్య చేసింది అంటూ శుభమ్ లోంకర్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Salman Khan News Harnath Singh Yadav Baba Siddique Murder

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సల్మాన్ ఖాన్ కేసుకు ఉన్న సంబంధం గురించి పోలీసుకు ఆరాతీస్తున్నారు
और पढो »

Salman Khaan: పెళ్లి కాని సల్మాన్‌ ఖాన్‌ కోట్లాది ఆస్తులకు వారసుడెవరో తెలుసా?Salman Khaan: పెళ్లి కాని సల్మాన్‌ ఖాన్‌ కోట్లాది ఆస్తులకు వారసుడెవరో తెలుసా?Salman Khaans Property Worth Value Shocking: భారత సినీ పరిశ్రమలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఆస్తులకు వారసుడు ఎవరో అనే చర్చ జరుగుతోంది. అతడి వేలాది కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే వార్త సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది.
और पढो »

Encounter Specialist Daya: ఎవరీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ? సిద్దిఖీ కేసులో దర్యాప్తు వేగవంతం..87 ఎన్ కౌంటర్లు చేసిన ఇన్‌స్పెక్టర్..Encounter Specialist Daya: ఎవరీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ? సిద్దిఖీ కేసులో దర్యాప్తు వేగవంతం..87 ఎన్ కౌంటర్లు చేసిన ఇన్‌స్పెక్టర్..Who Is Encounter Specialist Dayanayak: మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ హత్య నిన్న రాత్రి జరిగింది. ఆగంతకులు అతనిపై రెక్కీ వేసి నిన్న శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో సిద్ధిఖీ కొడుకు ఆఫీసు బయట కాల్చి చంపారు.
और पढो »

TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
और पढो »

Ranu desai: వాళ్లకు నరకంలో కూడా జాగా ఉండదు.. రెచ్చిపోయిన రేణు దేశాయ్.. అసలేం జరిగిందంటే..?Ranu desai: వాళ్లకు నరకంలో కూడా జాగా ఉండదు.. రెచ్చిపోయిన రేణు దేశాయ్.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan Ex wife renu desai: పవన్ కళ్యాన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర పోస్టు పెట్టారు. అంతేకాకుండా.. జంతుబలుల మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
और पढो »

Superme court: వామ్మో.. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. అసలేం జరిగిందంటే..?Superme court: వామ్మో.. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. అసలేం జరిగిందంటే..?Supreme court youtube channel: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది . దీంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరిని నివ్వేరపోయేలా చేసినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-15 18:19:56