Supreme court youtube channel: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది . దీంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరిని నివ్వేరపోయేలా చేసినట్లు తెలుస్తోంది.
Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాదేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టుకే హ్యాకర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా సుప్రీంకోర్టు అఫిషియల్ యూట్యూబ్ ను హ్యాక్ చేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులు ఒక్కసారిగా నివ్వేరపోయారు. ఈ క్రమంలో.. క్రిప్టో కరెన్సీనీ ప్రమోట్ చేస్తున్నట్లు కూడా వీడియోలను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Viral video: వామ్మో.. ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. కొండ చిలువను చీల్చి చెండాడిన మొసలి.. వైరల్ గా మారిన వీడియో..
Youtube Channel Hacked Supreme Court Youtube Channel Hacked Crypto Currencies Cryptocurrency Promotion Videos
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. గురువారం రోజున సీఎం రేవంత్.. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలొ నిలిచాయి.
और पढो »
Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. మూడడుగుల దూరంలో ఆగిన ట్రైన్.. అసలేం జరిగిందంటే..?Chandrababu naidu: చంద్రబాబు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతంలో అలుపెరగకుండా పర్యటిస్తున్నారు. మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Puja Khedkar: యూపీఎస్సీకి బిగ్ ట్విస్ట్.. కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా ఖేడ్కర్.. అసలేం జరిగిందంటే..?Trainee ias puja khedkar: పూణే వివాదాస్పర ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
Ganesh Immersion: నిమజ్జనానికి నో పర్మిషన్.. హుస్సేన్ సాగర్ వద్ద భారీగా వెలిసిన ఫ్లెక్సీలు.. అసలేం జరిగిందంటే..?Hussainsagar: హైదరబాద్ లో ప్రతిఏడాది గణపయ్యలను హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేస్తుంటారు . ఈ నేపథ్యంలో ఈరోజు హుస్సెన్ సాగర్ మీద ఇక్కడ నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో గణపయ్యలను తీసుకొచ్చిన వాళ్లు షాక్ కు గురయ్యారు.
और पढो »
Chandrababu naidu: చేతకాకపోతే వెళ్లిపోండి.. అధికారులకు చంద్రబాబు మాస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..?Chandrababu naidu serious: ఆంధ్ర ప్రదేశ్ లో పలుప్రాంతాలు ఇప్పటికి కూడా జలదిగ్బందంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో..సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా.. మంత్రులు, అధికారుల్నిసైతం పరుగులు పెట్టిస్తున్నారు.
और पढो »
Amarapali kata: శివాలెత్తిన ఆమ్రపాలి.. హైడ్రా అధికారులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..?Amrapali serious on hydra officers: జీహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. హైడ్రా పరిధిలో పనిచేస్తున్న అధికారులకు జీతాలు ఇవ్వొద్దంటూ కూడా ఏకంగా పరిపాలన విభాగంకు కూడా ఆదేశాలు సైతం జారీ చేశారు.
और पढो »