Trainee ias puja khedkar: పూణే వివాదాస్పర ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Puja Khedkar : యూపీఎస్సీకి బిగ్ ట్విస్ట్.. కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా ఖేడ్కర్.. అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన పూజా ఖేడ్కర్ ఘటన దేశంలో పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. యూపీఎస్సీలో పూణేలో ట్రైనింగ్ లో భాగంగా.. పూజాను పూణేకు అలాట్ చేశారు. కానీ అక్కడ స్థానిక కలెక్టర్ కు ఈక్వెల్ గా..తనకు సదుపాయాలు కావాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఏకంగా కలెక్టర్ లేనప్పుడు.. ఆయన గదిలోని ఫర్నీచర్ ను తన గదిలోకి షిఫ్ట్ చేయించుకున్నారు. ట్రైనీ గా ఉండగానే.. ఏసీపీ స్థాయి అధికారికి చోరీ విషయంలో దొంగను వదిలేయాలని కూడా అధికారికి ఒత్తిడి చేశారు.
ఈ క్రమంలో పూజా ఖేడ్కర్ కు సంబంధించి అనేక విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా.. పూజా ఖేడ్కర్ తండ్రి, తల్లి కూడా అనేక అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు సైతం కేసులను నమోదు చేశారు. పూజాకు సంబంధించిన పూణేలో నిర్మించిన ఇల్లు.. పూర్తిగా నిబంధలనకు విరుద్ధంగా ఉండటంతో అధికారులు సైతం కూల్చివేశారు.
Trainee Ias Puja Khedkar Controvercy UPSC Maharashtra Puja Khedkar Case Puja Khedkar Disability Puja Khedkar Fake Certificate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Puja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkars row: యూపీఎస్సీ నుంచి డిబార్ అయిన మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రస్తుతం దుబాయ్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
और पढो »
पूजा खेडकर की अग्रिम जमानत याचिका खारिज: दिल्ली कोर्ट बोला- कोटे का गलत इस्तेमाल करने वालों की जांच हो; कल ...Maharashtra Pune IAS Trainee Puja Khedkar Bail Plea Hearing Update.
और पढो »
Puja Khedkar: IAS মনোনয়ন বাতিল, জালিয়াতির দায়ে আজীবন নির্বাসিত পূজা!UPSC Cancels Puja Khedkar s IAS Candidature, Bans Her From Appearing For Future Exams
और पढो »
पूजा खेड़कर अब IAS अफसर नहीं: UPSC ने सिलेक्शन रद्द किया, आगे किसी परीक्षा में भी नहीं बैठ पाएंगीMaharashtra Pune IAS Trainee Puja Khedkar UPSC Selection Controversy.
और पढो »