Salman Khaans Property Worth Value Shocking: భారత సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆస్తులకు వారసుడు ఎవరో అనే చర్చ జరుగుతోంది. అతడి వేలాది కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను శాసిస్తున్నాడు. సల్మాన్ ఖాన్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆస్తికి సంబంధించిన చర్చలు మారుతున్నాయి. 58 ఏళ్లు పూర్తయినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.సల్మాన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలాసార్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏది నిజం కాలేదు. తనకు పెళ్లిపై ఆసక్తి తగ్గిందని సల్మాన్ ఖాన్ ఇటీవల బహిరంగంగా చెప్పాడు. తాను పెళ్లి చేసుకోలేనని ప్రకటించేశాడు.
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య ఆరోగ్య సేవలను బీయింగ్ హ్యుమ్ ఫౌండేషన్ అందిస్తుంది. ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.కోట్ల విలువైన వాహనాలతో పాటు భవనాలు, స్థిర చరాస్తులను కలిగి ఉన్న సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 3 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.అయితే సల్మాన్ ఖాన్ తన ఆస్తిని తన నలుగురు సోదరులకు పంచుతానని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అతడి ఆస్తులకు వారసుడిపై మాత్రం స్పష్టత లేదు.
Assets Properties Mumbai Varli Net Worth Bollywood Hindi Movie Industry Most Eligible Bachelor Salman Khaans Property Salman Khaan Assets Salman Khaan Net Worth Value
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rashid Khan: కల తీరకుండానే పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. ఒకేసారి ముగ్గురితోRashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
और पढो »
Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »
TATA Stocks: టాటా కంపెనీ ఎవర్ గ్రీన్ టాప్ స్టాక్స్ ఇవే..ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన స్టాక్స్ ఏవో తెలుసా?TATA Stocks: టాటా గ్రూప్ షేర్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది టిసిఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు మాత్రమే. కానీ టాటా గ్రూప్ లోని కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను మిలియన్లుగా మార్చాయి. అలాంటి మూడు కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr 1st Remunaration: ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘దేవర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో దేవర్ మూవీకి రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
और पढो »
Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
और पढो »
Masked Aadhaar Card Process: మాస్క్డ్ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసాWhat is Masked Aadhaar Card and simple step by step process Masked Aadhaar Card Process: దేశంలోని ప్రతి పౌరుడికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఇదొక 12 అంకెల యూనిక్ కార్డు. how to download masked aadhaar card
और पढो »