Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరూ గమనించని గెస్ట్ రోల్.. తప్పకుండా మీరు గుర్తుపట్టి ఉండరు!

Kalki 2898 AD समाचार

Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరూ గమనించని గెస్ట్ రోల్.. తప్పకుండా మీరు గుర్తుపట్టి ఉండరు!
Kalki 2898 AD CameosKalki 2898 AD CollectionsKalki 2898 AD Review
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Kalki 2898 AD Cameos: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల.. డంకా మోగిస్తోంది. దీపిక పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, వంటి.. నటీనటులతో పాటు చాలామంది క్యామియో పాత్రలు కూడా పోషించారు. అయితే ఈ ప్రముఖ జంట క్యామియోని.. మాత్రం మీరు గమనించి ఉండరు.

కల్కి 2898 ఏడి.. సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని.. ఆకర్షిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే టా టకర పాట.. ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది. అసలు డిఫరెంట్ జోనర్ లో వస్తున్న కల్కి సినిమాలో ఇలాంటి పాట ఎందుకు అని చాలామంది అన్నారు కానీ.. నాగ్ అశ్విన్ పాటని బాగానే ప్లేస్ చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాటలో.. డాన్సర్ గా నటి ఫరియా అబ్దుల్లా కామియో.. పాత్రలో కనిపిస్తారు. డైరెక్టర్ అనుదీప్ కేవి కూడా ఒక రెండు సెకండ్ల.. పాటు కనిపిస్తారు. వీళ్లు మాత్రమే కాకుండా..

దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ కేవీ లు కూడా సినిమాలో చిన్న క్యామియో పాత్రలలో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే కొంతమంది అభిమానులు వారి క్యామియోలు బాగున్నాయి అని ప్రశంసిస్తున్నా కూడా మరికొందరు మాత్రం ఎంత క్యామియో.. అయినా కనీసం ఐదు నిమిషాల నిడివి కూడా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki 2898 AD Cameos Kalki 2898 AD Collections Kalki 2898 AD Review Kalki Collections Day 3 Kalki Collections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »

मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...Kalki 2898 AD Movie Latest Movies Reviews; What is the story of Kalki Movie?
और पढो »

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..
और पढो »

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »

Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್‌.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್‌.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Review: ಯಂಗ್ ರೆಬಲ್ ಸ್ಟಾರ್ ಪ್ರಭಾಸ್ ಅಭಿನಯದ ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಚಿತ್ರಕ್ಕೆ ಅಭಿಮಾನಿಗಳು ಕಾತರದಿಂದ ಕಾಯುತ್ತಿದ್ದರು.
और पढो »

Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించి మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »



Render Time: 2025-02-13 17:23:49