Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో.. వచ్చిన కల్కి 2898 ఏడి.. సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి సీక్వెల్ ఎలా ఉండబోతోంది.. అని కూడా పుకార్లు మొదలయ్యాయి.
అయితే కల్కి మొదటి భాగంలో కనిపించిన దుల్కర్ సల్మాన్..కల్కి 2 సినిమాలో కూడా కీలక పాత్రలో.. కనిపించనున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కిన కల్కి 2898 ఏడి.. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్.. వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు.. కళ్ళు కాయలుకాచేలా.. ఎదురుచూస్తున్నారు.
కట్ చేస్తే..సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడి పాత్రలో చూపిస్తారు. ఇక పురాణాల ప్రకారం కర్ణుడికి గురువు.. పరశురాముడు. కర్ణుడికి విలువిద్యలు, యుద్ధపు విద్యలు నేర్పించేది పరశురాముడే. కాబట్టి కల్కి 2పైగా పరశురాముడు కూడా చిరంజీవి. అంతే ఆయనకు ఎప్పటికీ వయస్సు అవ్వదు. కరెక్ట్ గా గమనిస్తే.. భైరవ చిన్నప్పుడు కొంచెం పెద్దయ్యాక.. దుల్కర్ సల్మాన్ ఒకే లాగా ఉన్నట్టు మనకు సినిమాలో చూపిస్తారు. కాగా అశ్వద్ధామ లాగా పరశురాముడు కూడా కల్కి ని.. కాపాడడం కోసం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే కల్కి 2.. సినిమా 2026 వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఎవరెవరు క్యామియో పాత్రలలో.. కనిపించనున్నారో వేచి చూడాలి.
Dulquer Salman In Kalki Kalki 2 Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »
Kalki 2898 AD Hindi Bookings: ‘కల్కి 2898 AD’ హిందీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ? బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.. !Kalki 2898 AD Hindi Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ మూవీ హిందీలో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
और पढो »
मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...Kalki 2898 AD Movie Latest Movies Reviews; What is the story of Kalki Movie?
और पढो »
Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..
और पढो »
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »
Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Review: ಯಂಗ್ ರೆಬಲ್ ಸ್ಟಾರ್ ಪ್ರಭಾಸ್ ಅಭಿನಯದ ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಚಿತ್ರಕ್ಕೆ ಅಭಿಮಾನಿಗಳು ಕಾತರದಿಂದ ಕಾಯುತ್ತಿದ್ದರು.
और पढो »