Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్‌ లెక్కపెట్టకోండి..!

Kalki 2898 AD समाचार

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్‌ లెక్కపెట్టకోండి..!
KalkiKalki ReviewKalki Twitter Review
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Prabhas Kalki 2898 AD Movie Review: కల్కి 2898 AD మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. ఇక నెట్టింట ఎటు చూసినా కల్కి పోస్టర్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకులను అలరించేందుకు కల్కి 2898 AD సిద్ధమైంది.

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్‌ లెక్కపెట్టకోండి..!

ట్విట్వర్‌ రివ్యూ ఎలా ఉందో చూసేయండి.పాన్ ఇండియా వైడ్‌గా కల్కి 2898 ఏడీ ఫీవర్ ఓ రేంజ్‌లో ఉంది. సలార్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి 2898 ఏడీ మూవీతో ఆడియన్స్‌ ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అత్యంత భారీ బడ్జెట్ మూవీ కావడం.. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ కావడం.. టీజర్, ట్రైలర్ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండడంతో ఈ సినిమాపై ఊహకందని రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.

ఫస్టాఫ్‌లో ప్రభాస్ పాత్ర సరదాగా ఉంటుందట. విజువల్స్, సెటప్ ఓ రేంజ్‌లో ఉన్నాయని.. భారతీయ సినిమా నుంచి ఇప్పటివరకు చూడలేదని అంటున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో పాటు ఆకర్షణీయంగా ఉంటుందని చెబుతున్నారు."ఇండియన్ సినిమాకి ఇంతకు ముందెన్నడూ లేని మూవీని తీసుకురావడానికి ప్రయత్నించినందుకు కల్కి టీమ్ మొత్తానికి అభినందనలు. నాగ్ అశ్విన్ అద్భుతంగా తీశారు. విజువల్స్‌, ప్రతి చిన్న విషయంపై చాలా దృష్టి పెట్టారు. అతిథి పాత్రల్లో మృణాల్ క్యారెక్టర్ పెద్దగా లేదు. విజయ్ దేవరకొండ అతిథి పాత్ర చాలా బేసిగా ఉంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki Kalki Review Kalki Twitter Review Kalki 2898 AD Twitter Review

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
और पढो »

மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?Kalki 2898 AD: பிரபாஸ், அமிதாப் பச்சன் நடிப்பில் உருவாகி இருக்கும் கல்கி 2898 AD படத்தின் ட்ரைலர் அனைத்து மொழிகளிலும் தற்போது வெளியாகி உள்ளது.
और पढो »

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »

Kalki 2898 AD : ಬಿಡುಗಡೆಯ ಹೊಸ್ತಿಲಲ್ಲೇ ಹೊಸ ಟ್ರೈಲರ್, ಹಲವಾರು ಪಾತ್ರಗಳ ಮುಖವಾಡ ಬಯಲು...!Kalki 2898 AD : ಬಿಡುಗಡೆಯ ಹೊಸ್ತಿಲಲ್ಲೇ ಹೊಸ ಟ್ರೈಲರ್, ಹಲವಾರು ಪಾತ್ರಗಳ ಮುಖವಾಡ ಬಯಲು...!Kalki 2898 AD : ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಕಲ್ಕಿ 2898 ಎಡಿ ಸಿನಿಮಾ ಜೂನ್ 27ರಂದು ವಿಶ್ವದಾದಂತ್ಯ ರಿಲೀಸ್ ಅಗಲಿದ್ದು, ಇದರ ಬೆನ್ನಲ್ಲೇ ಎರಡನೇ ಟ್ರೈಲರ್ ರಿಲೀಸ್ ಆಗಿದೆ.
और पढो »

Kalki 2898 AD : ஜாம்பவான் நடிகர்கள் இணைந்த ‘கல்கி 2898 ஏடி’ படம்! ரிலீஸிற்கு ரெடியா?Kalki 2898 AD : ஜாம்பவான் நடிகர்கள் இணைந்த ‘கல்கி 2898 ஏடி’ படம்! ரிலீஸிற்கு ரெடியா?Kalki 2898 AD : ஜாம்பவான் நடிகர்கள் இணைந்த ‘கல்கி 2898 ஏடி’ படம்! ரிலீஸிற்கு ரெடியா?
और पढो »

கல்கி 2898 கிபி பட புஜ்ஜி வாகனத்தை ஓட்டிய, காந்தாரா புகழ் ரிஷப்ஷெட்டிகல்கி 2898 கிபி பட புஜ்ஜி வாகனத்தை ஓட்டிய, காந்தாரா புகழ் ரிஷப்ஷெட்டிKalki 2898 AD : காந்தாரா பட நடிகரான ரிஷப் ஷெட்டி, கல்கி 2898 கிபி பட புஜ்ஜி வாகனத்தை ஓட்டியபோது எடுக்கப்பட்ட புகைப்படங்கள் தற்போது வைரலாகி வருகிறது.
और पढो »



Render Time: 2025-02-13 09:56:13