Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..

Prabhas समाचार

 Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..
Kalki 2898 ADTollywoodTelugu Cinema
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.: 'సలార్' సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు.

ఈ సినిమాలో ప్రభాస్.. భైరవతో పాటు పలు పరశురాముడు, మహా విష్ణువు, కర్ణుడు వంటి పలు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అభిమానులు ఏదైతే ప్రభాస్ నుంచి కోరకుంటున్నారో అంతకు మించి ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సహా పలు అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత ప్రభాస్.. 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. మారుతి మార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 1939 రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుంది. మరోవైపు సిద్ధార్ధ్ ఆనంద్ మూవీ లైన్‌లో ఉంది. అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఈ యేడాది సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కనుంది. వీటిన్నటి కంటే ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2' మూవీ కంప్లీట్ చేయనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki 2898 AD Tollywood Telugu Cinema Nag Ashwin

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD:నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెర‌కెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
और पढो »

Kalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD teaser: പ്രഭാസ് അവതരിപ്പിക്കുന്ന ഭൈരവ എന്ന കഥാപാത്രത്തിന്റെ ഉറ്റ ചങ്ങാതിയും സന്തതസഹചാരിയുമാണ് ഫ്യൂച്ചറിസ്റ്റിക് സൂപ്പർ കാറായ ബുജ്ജി.
और पढो »

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుంచి బుజ్జి వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుంచి బుజ్జి వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898 AD మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది.
और पढो »

Kalki 2898 AD Bujji: कहां और कैसे बनी प्रभास की हाइटेक रोबोटिक कार? आंनद महिंद्रा की टीम ने किया चमत्कारKalki 2898 AD Bujji: कहां और कैसे बनी प्रभास की हाइटेक रोबोटिक कार? आंनद महिंद्रा की टीम ने किया चमत्कारकल्कि 2898 AD Kalki 2898 AD के मेकर्स रिलीज की तैयारी कर रहे हैं। अब तक फिल्म की मेन स्टार कास्ट से पर्दा उठा दिया गया है। वहीं 22 मई को कल्कि 2898 AD के एक और खास कैरेक्टर का खुलासा किया गया जो हाइटेक कार है। फिल्म में ये कार प्रभास की दोस्त होगी जो एक्टर के रोल को और पावरफुल...
और पढो »

Kalki 2898 AD: क्या 'कल्कि 2898 एडी' के मेकर्स छिपा रहे हैं ये बात! रिलीज फॉर्मेट से जुड़ा है मामलाKalki 2898 AD: क्या 'कल्कि 2898 एडी' के मेकर्स छिपा रहे हैं ये बात! रिलीज फॉर्मेट से जुड़ा है मामला'कल्कि 2898 एडी' इस साल की बहुप्रतिक्षित फिल्मों में से एक है। प्रभास की इस फिल्म के रिलीज फॉर्मेट को लेकर एक नई तरह की चर्चा शुरू हो गई है।
और पढो »

Kalki 2898 AD: रिलीज से पहले ही दिखा कल्कि 2898 एडी का जलवा, नॉर्थ अमेरिका थिएट्रिकल राइट्स से कमाए इतने करोड़Kalki 2898 AD: रिलीज से पहले ही दिखा कल्कि 2898 एडी का जलवा, नॉर्थ अमेरिका थिएट्रिकल राइट्स से कमाए इतने करोड़'कल्कि 2898 एडी' इन दिनों लगातार सुर्खियां बटोर रही है। हाल ही में एक इवेंट के दौरान निर्माताओं ने फिल्म के मुख्य पात्र भैरव की सबसे भरोसेमंद साथी बुज्जी से लोगों का परिचय कराया था।
और पढो »



Render Time: 2025-02-13 13:56:50