Kalki 2898AD collections: నాగ్ అశ్విన్.స దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని అర్ధాంతరంగా ముగించడంతో.. ఈ సినిమా రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ క్రమంలో ఈ సినిమా రెండో భాగం గురించి ఒక అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.ప్రస్తుతం స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు అన్నీ కూడా.. సీక్వెల్స్ తో ముందుకు సాగుతున్నాయి. చాలామంది స్టార్ డైరెక్టర్స్.. మొదటి భాగాన్ని అర్ధాంతరంగా ముగించి.. తరువాత ఏమవుతుంది అని ఇంట్రెస్ట్ ప్రేక్షకుల మధిలో ఉంచుతున్నారు. అందుకే ఈ చిత్రాల రెండో భాగం పై అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. ఇక ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది ప్రభాస్ కల్కి సినిమా. ప్రభాస్ ని కర్ణుడిగా పరిచయం చేయడంతో ఈ చిత్రం మొదటి భాగం ముగిసింది.
కాగా ఈ సినిమాలో దర్శకుడి ప్రతిభ ..ప్రభాస్ పెర్ఫార్మెన్స్.. అన్నిటిని మెచ్చుకుంటున్న ప్రేక్షకులు.. ఒక్క విషయాన్ని మాత్రం విమర్శిస్తున్నారు. అదేమిటంటే ఈ సినిమా సంగీతం. మొదటినుంచి సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అంటూ వచ్చారు అందరూ. ఇక సినిమా చూశాక కూడా అదే రుజువయింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు తమ బెస్ట్ ఇస్తే.. సంతోష్ నారాయణ మాత్రం తన వరస్ట్ ఇచ్చారంటూ కామెంట్స్ రాసాగాయి.
రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన కీరవాణి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో తీసిన కల్కి సినిమాకు.. ఆ రేంజ్‌లోనే మ్యూజిక్ డైరెక్టర్‌ను పెడితే బాగుండేదని ఇప్పటికే ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కల్కి-2లో కీరవాణి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయంటున్నారు. ఐతే ప్రస్తుతం కీరవాణి బిజీగా ఉన్నారు. రాజమౌళి-మహేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రానికి.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారని చెబుతున్నారు.
Kalki Part 2 Kalki Sequel Update Kalki 2898 AD Sequel
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..
और पढो »
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
और पढो »
Kalki 2898 AD: కల్కి లో క్యామియో పాత్రలు చేస్తున్నది వీళ్ళే.. స్టార్ డైరెక్టర్ సైతం!Kalki 2898 AD Cast: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్.. దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమాలో.. చాలామంది స్టార్ నటీనటులు కామియో పాత్రలలో.. కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల కి సంబంధించిన.. స్టార్లు ఈ సినిమాలో కనిపించనున్నారు.
और पढो »
Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలతో థియేటర్స్ కు కళ కళ.. సంక్రాంతి తర్వాత పూర్వ వైభవం..Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత కొన్ని నెలలుగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ ఇపుడు కళ కళ లాడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ ఓనర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »