Karthika Deepam 2: బాధ్యతలను పంచుకుంటూ కార్తీక్‌ దీపల కొత్త ప్రయాణం.. ఇది శుభవార్త స్వీట్‌ తినమన్న సుమిత్ర

Telugu News समाचार

Karthika Deepam 2: బాధ్యతలను పంచుకుంటూ కార్తీక్‌ దీపల కొత్త ప్రయాణం.. ఇది శుభవార్త స్వీట్‌ తినమన్న సుమిత్ర
DeepaKarthikKarthika Deepam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Karthika Deepam 2 Today December 23 Episode: సోమవారం ఎపిసోడ్‌లో కార్తీక్‌ కుటుంబం రోడ్డున పడుతుంది. బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ ఓ కాలమా.. అనే సాంగ్‌ వస్తుంది. రౌడీ ఎత్తుకోనా? అంటాడు కార్తీక్ వద్దంటుంది. ఇక కార్తీక్‌, దీపలు కష్ట సుఖాలు పంచుకుంటూ నడుస్తారు.

Karthik a Deepa m 2: బాధ్యతలను పంచుకుంటూ కార్తీక్‌ దీపల కొత్త ప్రయాణం.. ఇది శుభవార్త స్వీట్‌ తినమన్న సుమిత్ర

అప్పుడు ఆ రాజుతో ఆ రాణి చెప్పిన మాట ఇప్పుడు నేను నీతో చెబుతున్నా దీప అంటాడు కార్తీక్‌. మనం అనుకున్నవారు తోడుగా ఉంటే జీవితంలో తోడు ఉంటే అనుకున్నది సాధిస్తాను దీప అంటాడు. అప్పుడు రౌడీ నాన్న... అని పిలుస్తుంది. నేను ఇక నడవలేను కాలు నొప్పులు వస్తున్నాయి. ఎక్కడైనా కాసేప కూర్చుందాం నాన్న అంటుంది. అక్కడ గుడి ఉంది కాసేపు కూర్చొని వెళ్దాం అంటాడు కార్తీక్‌. అందరూ గుడి దగ్గరకు వెళ్లి జంట నాగులకు దండం పెడతారు. ఏంటమ్మా.. నీకిలాంటి పరిస్థితి వచ్చింది అంటుంది కాంచనను అనసూయ.

గెలిచి చూపడానికి బయటకు వచ్చా. నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తే బాగుండదు అంటారు. అప్పుడు నాకు తెలిసిన ఓ ఇల్లు ఉంది వెళ్దాం పదా అంటాడు దాసు. అమ్మ బ్యాగ్‌ నేను పట్టుకుంటా అంటాడు దాసు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు సుమిత్ర ఏడుస్తూ మావయ్య గారు ఇప్పటికైనా వెళ్దాం పదండి. వారు ఎక్కడ ఉన్నారో తీసుకువద్దాం అంటుంది. మనస్సు మార్చుకుని తిరిగి వస్తే నేనేం కాదనను.. అంటాడు. కాంచన ఎవరు? కార్తీక్‌ ఎవరు? వాళ్లు మన కుటుంబమే కదా అంటుంది. సుమిత్ర నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశా అంటాడు దశరథ్‌.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Deepa Karthik Karthika Deepam Karthika Deepam Today Karthika Deepam 2 December 20 Episode Karthika Deepam 2 Cast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Karthika Deepam: తాతా మనవళ్ల సవాల్‌Karthika Deepam: తాతా మనవళ్ల సవాల్‌Karthika Deepam 2 Today December 20th Episode: కార్తీక్‌, బోరున విలపించిన సుమిత్ర..
और पढो »

Karthika Deepam 2 Today's Episode - December 18thKarthika Deepam 2 Today's Episode - December 18thThe episode revolves around the aftermath of an unknown incident at Deepa's office. Kaanchana is deeply distressed as she reveals being humiliated and resigning from her job. The family grapples with the situation, questioning Karthik's absence and its impact on their well-being.
और पढो »

New Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుNew Pensions: పింఛన్ దారులకు శుభవార్త, డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులుAp government to issue new pensions from january 2025 online and offline applications New Pensions in Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది. త్వరలో కొత్తవారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
और पढो »

Karthika Deepam: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమన్న దీప.. నువ్వే దగ్గరుండి మా పెళ్లి గ్రాండ్‌గా చేయాలంటున్న కార్తీక్‌... ఇదేం ట్విస్ట్‌?Karthika Deepam: జ్యోత్స్నను పెళ్లి చేసుకోమన్న దీప.. నువ్వే దగ్గరుండి మా పెళ్లి గ్రాండ్‌గా చేయాలంటున్న కార్తీక్‌... ఇదేం ట్విస్ట్‌?Karthika Deepam Today December 17th Episode: అదృష్టం చేసుకున్నందుకే వీరి కుటుంబంలో ఆణిముత్యం పుట్టింది అని జ్యోత్స్నను అంటాడు. దీప మాట అంటేనే నాకు బంగారం.
और पढो »

Karthika Deepam 2 Today: దీపను చంపడానికి జోత్స్న మాస్టర్‌ ప్లాన్‌.. అయ్యయ్యో.. పాలు పంచుకుని కలిసి పడుకుందాం అంటున్న కార్తీక్..Karthika Deepam 2 Today: దీపను చంపడానికి జోత్స్న మాస్టర్‌ ప్లాన్‌.. అయ్యయ్యో.. పాలు పంచుకుని కలిసి పడుకుందాం అంటున్న కార్తీక్..Karthika Deepam 2 Serial December 11th Episode: బావ దీపకు దూరమవ్వాలని ఆఫీస్కు తీసుకువస్తే దీప కూడా ఆఫీస్‌కు క్యారేజ్‌ తీసుకువచ్చింది నానమ్మ అంటుంది జోత్స్న. నాముందే దీప ప్రేమగా వండిన గుత్తివంకాయ కూర ఇరిటేట్ చేస్తూ తిన్నారు.
और पढो »

Karthika Deepam Today: దీపను మళ్లీ బస్టాండ్‌పాలు చేసిన శివన్నారాయణ.. కోపంతో ఊగిపోతున్న కార్తీక్‌బాబు.. అసలు విషయం దాసు చెప్పేశాడా?Karthika Deepam Today: దీపను మళ్లీ బస్టాండ్‌పాలు చేసిన శివన్నారాయణ.. కోపంతో ఊగిపోతున్న కార్తీక్‌బాబు.. అసలు విషయం దాసు చెప్పేశాడా?Karthika Deepam Today December 16th Episode: నేటి ఎపిసోడ్‌లో జ్యోత్స్స తాతతో నాకేందుకో ఇది గొడవ అనిపిస్తుంది తాతా.. అంటుంది.. కార్తీక్‌ తన క్యాబిన్‌లో నా ఫైల్‌ కనిపించడం లేదు అని మేనేజర్‌ను అడుగుతాడు.
और पढो »



Render Time: 2025-02-19 08:56:31