Kasthuri Escape: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అక్క, తల్లి పాత్రలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.తెలుగు, తమిళంలో తన నటనతో ఆకట్టుకున్న నటి కస్తూరి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టుకుని నటి కస్తూరి పరారీలో ఉన్నారని చెబుతున్నారు.పోలీసులు కస్తూరికి సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా, తమిళ నటి కస్తూరి ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటాన్ని గుర్తించారు.తెలుగు వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ నటి కస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.
ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్ వార్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్య ‘నిప్పురవ్వ’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది.ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ ‘గాడ్ ఫాదర్’, సోగ్గాడి పెళ్లాం, రెండు కుటుంబాల కథ, అన్నమయ్య, రథ యాత్ర, మా ఆయన బంగారం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు తమిళ పాపులర్ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rhea Chakraborty : ఎన్నెన్ని మాటలు అన్నారు రా.. సుశాంత్ సింగ్రాజ్పుత్ లవర్ కి బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటేSushant Singh Rajput s: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరటనిస్తూ లుకౌట్ సర్క్యులర్ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
और पढो »
Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!Kasturi Controversial comments: ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నటి కస్తూరి శంకర్.. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనితో క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేయగా.. తాను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ.. తెలిపింది కస్తూరి శంకర్
और पढो »
Chiranjeevi: చిరంజీవి చేసిన ఆ పని వల్ల మా బతుకులు ఆగం అయ్యాయి.. స్టార్ హాస్పిటల్ అధినేత సంచలన వ్యాఖ్యలు..Chiranjeevi: చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గాతెలుగు సినీ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
और पढो »
Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »
Heroine: స్టార్ నటి అఫైర్ వెనుక పెద్ద కథ.. బయటపడిన అసలు నిజం..Actress: సినిమా అనే రంగుల ప్రపంచంలో జీవించాలి అంటే నటన, అందంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో ముందడుగు వేయవచ్చు. మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో మంచి ఎంత ముందుకు వస్తుందో.. దాని వెనుక చెడు కూడా రెట్టింపు వేగంతో దాడి చేస్తుంది అనడంలో సందేహం లేదు.
और पढो »
Leopard at Miyapur: మియాపూర్ చిరుత ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు విషయం చెప్పేసిన ఫారెస్ట్ సిబ్బంది..Leopard spotted at miyapur: మియాపూర్ మెట్రోకు సమీపంలో నిన్న రాత్రి చిరుతపులి కన్పించిందని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై ఫారెస్ట్ సిబ్బంది తాజాగా, క్లారిటీ ఇచ్చారు.
और पढो »