Kavya Maran: కావ్య మారన్ కన్నీళ్లు చూసి బాధపడిన అమితాబ్ బచ్చన్.. ఏమన్నారంటే

Amitabh Bachchan समाचार

Kavya Maran: కావ్య మారన్ కన్నీళ్లు చూసి బాధపడిన అమితాబ్ బచ్చన్.. ఏమన్నారంటే
Kavya MaranAmitabh Bachchan About SrhKavya Maran Srh Owner
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Amitabh Bachchan about Kavya Maran: ఆదివారం జరిగిన ఐపిఎల్ ఫైనల్స్ లో సన్ రైజర్స్ జట్టు దారుణంగా ఓడిపోయింది. కళ్ళముందే ఓడిపోయిన జట్టు ని చూసిన కావ్య మారాను కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లు చూస్తే తనకి బాధగా అనిపించింది అంటూ అమితాబచ్చన్ తన బ్లాగ్ లో రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి దాదాపు అన్నీ మ్యాచ్ లలోనూ.. గెలుస్తూ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్..ఫైనల్స్ దాకా వెళ్లి.. ఆఖరిలో ఓడిపోవడం అందరినీ బాధకి గురి చేసింది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఆదివారం నాడు జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో ఎస్ ఆర్ హెచ్ టీం తో పాటు అభిమానులు కూడా డల్ అయిపోయారు.

అయితే సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ తన కళ్ళ ముందే జట్టు కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయింది. తన కన్నీళ్లను ఆపుకోవడానికి.. ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కెమెరాకి కనపడకుండా వెనకకు తిరిగి కంటతడి పెట్టుకుంది కావ్య. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వీడియో పై బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు."ఐపీఎల్ ఫైనల్ పూర్తయింది. కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్ ఆర్ హెచ్ చాలా రకాలుగా అభిమానులను నిరాశకు గురిచేసింది. మంచి టీమ్ అయినప్పటికీ ఇప్పటిదాకా అద్భుతమైన అద్భుతంగా ఆడి గెలిచినప్పటికీ ఎస్ ఆర్ హెచ్ గెలవలేకపోయింది. కానీ అన్నిటికంటే బాధాకరమైన విషయం టీం ఓనర్ అయిన అందమైన యంగ్ లేడీ స్టేడియంలోనే టీం ఓడిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం. కెమెరాకి కనపడకుండా వెనక్కి తిరిగి తన బాధను బయటపెట్టింది.

ఇక సినిమాల పరంగా చూసినా కూడా అమితాబ్ బచ్చన్ చాలా బిజీగా ఉన్నారు. అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న కల్కి 2898 సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kavya Maran Amitabh Bachchan About Srh Kavya Maran Srh Owner

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kavya Maran Tears: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాపKavya Maran Tears: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాపKavya Maran Tears After Sunrisers Hyerabad Loss: ఐపీఎల్‌ ఫైనల్‌లో గుండెల్నీ పిండేసే సన్నివేశం చోటుచేసుకుంది. ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ చేతిలో జట్టు పరాజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్య మారన్‌ కన్నీళ్లు పెట్టేసుకుంది.
और पढो »

Kavya Maran Crying: কেকেআরকে কখনই ক্ষমা নয়! অঝোরে কাঁদছেন মালকিন...চোখের জলে দাবানলKavya Maran Crying: কেকেআরকে কখনই ক্ষমা নয়! অঝোরে কাঁদছেন মালকিন...চোখের জলে দাবানলKavya Maran Crying After Sunrisers Hyderabad Lose To Kolkata Knight Riders In IPL 2024 Final
और पढो »

Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

काव्या मारन IPL ख‍िलाड़ी को देखते ही लगीं गले, SRH की BOSS का वीडियो VIRALकाव्या मारन IPL ख‍िलाड़ी को देखते ही लगीं गले, SRH की BOSS का वीडियो VIRALKavya maran hugs Kane williamson: सनराइजर्स हैदराबाद की लेडी बॉस काव्या मारन ने 16 मई को हुए IPL मैच के बाद गुजरात टाइटन्स के ख‍िलाड़ी केन व‍िल‍ियमसन को गले लगाया.
और पढो »

Kavya Maran Net Worth: फाइनल हारते ही रोने लगीं काव्या मारन का वीडियो वायरल, जानें कौन हैं SRH की CEO, अरबों की मालकिन हैं इंटरनेट सेंसेशनKavya Maran Viral Video: KKR के हाथों SRH की करारी हार के बाद काव्या मारन की आंखों में आंसू देखे गए। जानिए कौन हैं काव्या मारन?
और पढो »

Kavya Maran ; காவ்யா மாறனை அழ வச்சு கப் அடிச்ச கேகேஆர்..! சாபம் விடும் சன்ரைசர்ஸ் ரசிகர்கள்Kavya Maran ; காவ்யா மாறனை அழ வச்சு கப் அடிச்ச கேகேஆர்..! சாபம் விடும் சன்ரைசர்ஸ் ரசிகர்கள்Kavya Maran ; கேகேஆர் அணி ஐபிஎல் 2024 தொடரில் சாம்பியன் கப் அடிச்சதும், சன்ரைசர்ஸ் அணியின் உரிமையாளர் காவ்யா மாறன் சேப்பாக்கம் மைதானத்திலேயே கண்ணீர்விட்டு அழ ஆரம்பித்துவிட்டார்.
और पढो »



Render Time: 2025-02-14 01:35:38