Lok Sabha: ఏ దేశంలోనైనా పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉంటేనే అక్కడ ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతోంది. మన దేశంలో లోక్ సభలో మొత్తం సీట్లలో 10 శాతం కంటే ఎక్కువ సీట్లు పొందిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఇక మన దేశంలో అపోజిషన్ లీడర్ కు ఉండే ప్రాధాన్యత ఏమిటి..
? వారికీ ఏయే సౌకర్యాలు దక్కుతాయనే విషయానికొస్తే..Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 272 సీట్లకు గాను సొంతంగా 240 సీట్లను గెలుచుకుంది. కానీ కూటమితో కలిపి 292 సీట్లతో మూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలతో దిగువ సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ సారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు సరిపోయేంత సీట్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి.
లోక్ సభలో అపోజిషన్ లీడర్ పబ్లిక్ అండర్ టేకింగ్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటి, పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటిల్లో సభ్యుడిగా ఉంటారు.అంతేకాదు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటి, సెంట్రల్ ఇన్ ఫర్మేషన్ కమిషన్, ఎన్ హెచ్ ఆర్సీ కేంద్రం నియమించే సెలక్షన్ కమిటీలలో లోక్ సభ ప్రతిపక్ష నేత సభ్యుడి ఉంటారు. అంతేకాదు పార్లమెంట్ లో గవర్నమెంట్ పాలసీలను విమర్శించే స్వేచ్ఛ అపోజిషన్ లీడర్ కు ఉంటుంది.
Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?IAS Uma Bharati: ఫాదర్స్ డేకు ముందు అరుదైన ఘటన..
Lok Sabha Congress Party 18Th Lok Sabha Lok Sabha Election Results BJP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Thane Lok Sabha Nivadnuk Nikal 2024: ठाण्यातून राजन विचारे आघाडीवरThane Lok Sabha Lok Sabha Election Results 2024 in Marathi: मुख्यमंत्री एकनाथ शिंदे (CM Eknath Shinde) यांचा बालेकिल्ला असणाऱ्या ठाण्यातील (Kalyan Lok Sabha Constituency) निकालाकडे फक्त राज्य नव्हे तर देशाचं लक्ष आहे.
और पढो »
Secunderabad Lok Sabha Election Result 2024: సికింద్రాబాద్ సికిందర్ గా మరోసారి కిషన్ రెడ్డి.. లష్కర్ లో మరోసారి విరబూసిన కమలం..Secunderabad Lok Sabha Election Result 2024: సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి జయ కేతనం ఎగరేసారు. అంతేకాదు సికింద్రాబాద్ సికిందర్ గా మరోసారి కిషన్ రెడ్డి లోక్ సభలో మరోసారి అడుగు పెట్టబోతున్నాడు.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: ‘ये जनता की जीत है, मोदी की नैतिक हार’, खड़गे बोले- नतीजे प्रधानमंत्री के खिलाफLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: नरेंद्र मोदी जीते, बैठकों में जुटे बीजेपीLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: बैठकों में जुटे बीजेपी – कांग्रेस के दिग्गज, 8 लाख से जीते शिवराजLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »
Lok Sabha Election Results 2024 LIVE: बैठकों में जुट बीजेपी – कांग्रेस के दिग्गज, 8 लाख से जीते शिवराजLok Sabha Chunav Election Result 2024 (लोकसभा चुनाव परिणाम 2024) Today LIVE, ECI Lok Sabha Election Results 2024 Live on eci.gov.in, results.eci.gov.in, elections24.eci.gov.
और पढो »