Love With AI: ఏఐతో ప్రేమాయణం.. డిజిటల్‌ శృంగారం, ఆమెను కలిసేందుకు 14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య..

AI Love Story समाचार

Love With AI: ఏఐతో ప్రేమాయణం.. డిజిటల్‌ శృంగారం, ఆమెను కలిసేందుకు 14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య..
Teenage SuicideAI Mental HealthFlorida Teen Tragedy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Love With AI Minor suicide: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) దీని వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు సూసైడ్‌ చేసుకున్నాడు. ప్లోరీడాకు చెందిన ఈ బాలుడు ఏఐతో ప్రేమలో పడ్డాడు. చివరికి అది సూసైడ్‌కు దారితీసింది.

Love With AI Minor suicide: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ దీని వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు సూసైడ్‌ చేసుకున్నాడు. ప్లోరీడాకు చెందిన ఈ బాలుడు ఏఐతో ప్రేమలో పడ్డాడు. చివరికి అది సూసైడ్‌కు దారితీసింది. దీంతో సదరు బాలుడి తల్లి ఏఐ కి సంబంధించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇవే..అమెరికాలోని ఫ్లోరీడాకు చెందిన స్టీవెన్‌ స్టెజర్ అనే ఓ 14 ఏళ్ల బాలుడు ఏఐలో తన గర్ల్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. పేరు కూడా పెట్టాడు.

దీంతో ఖంగుతిన్న అతడు ఎక్కడ ఇంట్లో ఆ విషయం తెలిసిపోతుందో అనే తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న గన్‌ తీసుకుని పేల్చుకుని చనిపోయాడు. అయితే, తమకు ఏ బాధలు లేవని, అయినా ఎందుకు చనిపోయాడు తెలియడంలేదని స్టీవెన్‌ తల్లి అతని సెల్‌ఫోన్‌, బ్యాగ్‌ చెక్‌ చేసి అసలు విషయం తెలిసిపోవడంతో ఖంగుతిన్నది. దీంతో తన కొడుకు చనిపోవడానికి కారణం చాట్‌బాట్‌ అని కోర్డులో ఫిర్యాదు చేసింది. సదరు కంపెనీపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, ఇప్పటికే నిపుణులు కూడా ఏఐని నిషేధించాలని కోరుతున్న సంగతి తెలిసిందే.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Teenage Suicide AI Mental Health Florida Teen Tragedy Digital Relationships Chatbot Interaction AI And Youth

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Family Digital Card: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?Family Digital Card: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?Family Digital Card: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుతో రేషన్‌, ఆరోగ్య సేవలు పొందవచ్చు. తుది దశకు చేరుకున్న డిజిటల్‌ కార్డుతో ఏ ఉపయోగాలు ఉంటాయి తెలుసుకుందాం.
और पढो »

Hydra: మహిళ ఆత్మహత్యకు.. హైడ్రాకు సంబంధం లేదు.. దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్‌ రంగనాథ్‌ ఫైర్‌..Hydra: మహిళ ఆత్మహత్యకు.. హైడ్రాకు సంబంధం లేదు.. దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్‌ రంగనాథ్‌ ఫైర్‌..Commissioner Ranganath : హైడ్రా తన ఇంటిని కూల్చివేస్తుందనే భయంతో బుచ్చమ్మ అనే మహిళ నిన్న శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
और पढो »

Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?Alia Bhatt: ఏం తమాషాగా ఉందా..?.. ఎక్స్ లో రెచ్చిపోయిన ఆలియాభట్.. అసలేం జరిగిందంటే..?Alia bhat fires on bady shaming comments: బాలీవుడ్ నటి ఆలియాభట్ ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను కొంత మంది ట్రోలర్స్ టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
और पढो »

HYDRAA Death: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తతHYDRAA Death: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తతHYDRAA Fear Women Suicide: హైడ్రా బుల్డోజర్ల దూకుడుతో పేదల బతుకులు ఆగమవుతుండగా.. తాజాగా ఒకరి ప్రాణమే తీసింది. దీంతో హైదరాబాద్‌ ప్రజల్లో కలకలం రేపింది.
और पढो »

HYDRAA Death: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తతHYDRAA Death: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తతHYDRAA Fear Women Suicide: హైడ్రా బుల్డోజర్ల దూకుడుతో పేదల బతుకులు ఆగమవుతుండగా.. తాజాగా ఒకరి ప్రాణమే తీసింది. దీంతో హైదరాబాద్‌ ప్రజల్లో కలకలం రేపింది.
और पढो »

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధంది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్: 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం2024 అక్టోబర్ 18న, 'ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్' సినిమా మళ్ళీ సినీమా స్క్రీన్లపైకి రానుంది. ఈ యానిమేషన్ చిత్రం 1993లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది.
और पढो »



Render Time: 2025-02-19 22:34:11