Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థి

Loan Apps समाचार

Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థి
Loan Apps HarassmentEngineering StudentSuicide
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Student Commits Suicide In Krishna River At Tadepalli: తీసుకున్నది రూ.10 వేలు కానీ రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వారికి చెప్పే ధైర్యం లేక ఆ విద్యార్థి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సులువుగా రుణాలు వస్తున్నాయని గుర్తింపు లేని యాప్‌ల నుంచి తీసుకుంటే అనంతరం వాటికి తిరిగి చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్‌ల నుంచి రుణాలు పొందిన వారి వేధింపులు తాళలేక పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పాతికేళ్లు కూడా నిండని విద్యార్థి రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీసుకున్న రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధించడంతో ఆ విద్యార్థి ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి చనిపోయాడు.

ఆందోళనకు గురయిన కుటుంబీకులు వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించారు. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసుల సహాయంతో గత ఈతగాళ్లు కృష్ణా నదిలో గాలించగా వంశీ మృతదేహం లభించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వంశీ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రుణ యాప్‌ నిర్వాహకుల వివరాలు ఆరా తీస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Baby Leaks

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loan Apps Harassment Engineering Student Suicide Krishna River Tadepalli

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్‌ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
और पढो »

Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Samsung Galaxy S23 Fe Price: రూ.79 వేల సాంసంగ్‌ మొబైల్‌ Galaxy S23 Fe రూ.3 వేలకే పొందండి!Samsung Galaxy S23 Fe Price: రూ.79 వేల సాంసంగ్‌ మొబైల్‌ Galaxy S23 Fe రూ.3 వేలకే పొందండి!Get Samsung Galaxy S23 Fe Mobile For Rs.3,000 On Flipkart ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీఫ్‌ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!Get Noise Icon Buzz Smart Watch For Rs.949, Here Are The Full Details ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
और पढो »

Oukitel C38: రూ.12 వేలలోపే 30 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సూపర్‌ ఫోన్‌ వచ్చేస్తోంది!Oukitel C38: రూ.12 వేలలోపే 30 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సూపర్‌ ఫోన్‌ వచ్చేస్తోంది!30 Days Battery Life Super Oukitel C38 Rugged Phone Is Coming Under Rs.12 Thousand ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త Oukitel C38 మొబైల్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-21 23:47:11