Train Loco Pilot Brutally Killed In Vijayawada: దేవీ నవరాత్రులతో పండుగ వాతావరణం సంతరించుకున్న విజయవాడలో ఓ సంఘటన కలకలం రేపింది. లోకో పైలెట్‌ను ఆగంతకులు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు.
Ratan Tata Motivational Quotes: జీవితంలో గెలుపు దారి పట్టాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలను నిద్రలో కూడా మర్చిపోవద్దుPawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..!
దేవీ నవరాత్రి ఉత్సవాలు.. దసరా సంబరాలతో కోలాహలంగా ఉన్న విజయవాడలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. విధుల నిర్వహణకు వెళ్తున్న రైలు లోకో పైలెట్‌పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడరు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలపాలైన లోకో పైలెట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా విజయవాడ ఉలిక్కిపడింది. అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి బ్యాచ్ ఎలా రెచ్చిపోతుందో కళ్లకు కట్టినట్టు కనిపించింది. పండుగ రోజు విషాదం నింపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ratan TATA
Train Loco Pilot Vijayawada Railway Station Railway Police Ganja Batch Iron Rod Crime News AP News Dusshera
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »
Ganesh Immersion: గణేశ్ ఉత్సవాల వేళ తెలంగాణలో మతసామరస్యం.. ఏపీలో ఉద్రిక్తతHigh Tension In Machilipatnam Ganesh Immersion: తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ ఉత్సవాల వేళ కొన్ని ఉద్రిక్తత సంఘటనలు చోటుచేసుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం మత సామరస్యం వెల్లివిరిసింది.
और पढो »
Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »
Vijayawada Dasara Celebrtions: విజయవాడలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు..Vijayawada Dasara Celebrtions: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మగా దర్శమిస్తున్నారు.
और पढो »
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
और पढो »
Telangana: దసరా పండుగ వేళ రైతులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10,000 జమా..Crop Compensation To The Farmers: పండుగ వేళ రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. వారి ఖాతాల్లో రూ.10,000 జమా చేయనున్నట్లు ప్రకటించింది.
और पढो »