Local Body Elections: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ ముందడుగు.. బీసీ రిజర్వేషన్లకు డెడికేషన్‌ కమిషన్‌

Govt Of Telangana समाचार

Local Body Elections: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ ముందడుగు.. బీసీ రిజర్వేషన్లకు డెడికేషన్‌ కమిషన్‌
Revanth ReddyDedication CommissionBC Reservations
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Telangana Local Body Elections: తెలంగాణలో మరో ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

EPFO Pension: 150 మిలియన్ల ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి EPF నుంచి ప్రతినెల రూ.10,000 పెన్షన్ పొందండి..

గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటుచేసిన కమిషన్‌పై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసి డెడికేషన్‌ కమిషన్‌ వేయాలని మొట్టికాయలు వేయడంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలకు అనుకూలంగా డెడికేషన్‌ కమిషన్‌ వేస్తామని రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటిపై కూడా ప్రభుత్వం పున:సమీక్ష చేపట్టింది. న్యాయస్థానం సూచన ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిGautham Ghattammaneni: యూఎస్ వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన మహేష్ బాబు కొడుకు.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revanth Reddy Dedication Commission BC Reservations Local Body Elections Jubilee Hills Hyderabad Telangana Local Body Elections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »

Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర చేస్తున్నదెవరు..?Telangana Politics : సీఎం రేవంత్ రెడ్డిపై కుట్ర చేస్తున్నదెవరు..?Telangana Politics : సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని దించడానికి ఎవరైనా కుట్ర చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డికి తన కేబినెట్ మంత్రుల నుంచే ప్రమాదం పొంచి ఉందా..? రేవంత్ రెడ్డిని సీఎం సీటు నుంచి దించడానికి మతకల్లోలాకు ప్లాన్ చేస్తున్నారా..? అసలు రేవంత్ రెడ్డి వెనుక కుట్ర చేస్తుంది ఎవరు..
और पढो »

Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుPadi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్‌ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తెలిపారు.
और पढो »

CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?Telangana Cabinet meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుందని తెలుస్తొంది. తెలంగాణలో పలు అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
और पढो »

Letter Viral: ప్రభుత్వ టీచర్‌ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలంLetter Viral: ప్రభుత్వ టీచర్‌ సంచలన లేఖ.. సమగ్ర కుటుంబ సర్వేను వ్యతిరేకమంటూ కలకలంTelangana Govt Teachers Against Family Survey: డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సర్వేలకు తమను వినియోగించుకుంటుండడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. మీ పేరు ఇలా చెక్‌ చేసుకోండి..UPSC EPFO 2024: ఈపీఎఫ్‌ఓ పోస్టులకు ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. మీ పేరు ఇలా చెక్‌ చేసుకోండి..UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్స్ ఆఫీసర్స్‌ పోస్టులకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది.
और पढो »



Render Time: 2025-02-15 11:18:36