Lung Cancer Symptoms and Precautions be alert if you found these 5 major signs లంగ్ కేన్సర్ లక్షణాల్లో ప్రధానంగా దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కన్పిస్తాయి.
Lung Cancer Signs: ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ వంటి మహమ్మారికి ఇంకా సరైన చికిత్స అందుబాటులో లేదు. కారణంగా ఆలస్యంగా గుర్తించగలగడమే. అయికే కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను ముందుగా కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చంటున్నారు. ఆ వివరాలు మీ కోసం.Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..
లంగ్ కేన్సర్ లక్షణాల్లో ప్రధానంగా దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కన్పిస్తాయి. కానీ చర్మంలో కన్పించే కొన్ని మార్పులు లేదా లక్షణాలు కూడా లంగ్ కేన్సర్ సంకేతం కావచ్చు. ముఖ్యంగా చర్మంపై 5 లక్షణాలు లేదా మార్పులు గమనించవచ్చు. చర్మం నీలం లేదా పర్పుల్ రంగులో మారడం. లంగ్ కేన్సర్ ఉన్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దాంతో చర్మం రంగు మారి నీలం లేదా వంకాయ రంగులో మారవచ్చు. మరీ ముఖ్యంగా వేళ్లు, గోర్లు, చేతులపై కన్పిస్తుంది.
Lung Cancer Symptoms Lung Cancer Causes Lung Cancer Signs These Changes On Skin Indicates Lung Cancer Be Alert If You Found These Symptoms On Your Skin
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »
Cancer Risk: ఈ పనులు మానుకుంటే చాలు కేన్సర్ ముప్పు 50 శాతం తగ్గినట్టేCancer risk and early signs just leave these lifestyle habits and reduce the cancer risk Cancer Risk: కేన్సర్ మహమ్మారికి కారణాలు అనేకం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి సగం కారణాలు కాగా జీన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది మరో సగం కారణం.
और पढो »
Vitamin Deficiency: ఆ ఒక్క విటమిన్ లోపిస్తే మీ బాడీ మొత్తం గుల్లయిపోతుంది జాగ్రత్తVitamin B12 Importance and deficiency symptoms, reasons, be alert on vitamin b12 deficiency ముఖ్యంగా ఒక విటమిన్ లోపిస్తే శరీరం అంతర్గతంగా పూర్తిగా గుల్లగా మారిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలి.
और पढो »
Heavy Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్ష సూచనIMD warns of Heavy Rains Alert for hyderabad and these telangana districts తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో అయితే ఎప్పుడైనా అతి భారీ వర్షం విరుచుకుపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
और पढो »
Breast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండిBreast Milk and its Importance how to increase breast milk add these 8 foods to your diet తల్లి ఆరోగ్యం, హైడ్రేషన్, పోషక ఆహారం ఇందులో కీలకం. అందుకే ఈ 8 పదార్ధాలు డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు.
और पढो »
Mars Transit 2024: త్వరలోనే కుజుడు సంచారం.. ఈ రాశులవారు తస్మాత్ జాగ్రత్త!Due To Mars Transit Will 3 Zodiac Signs Cause Severe Side Effects కుజుడు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. మిథున రాశితో సహా ఏయే రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »