Cancer risk and early signs just leave these lifestyle habits and reduce the cancer risk Cancer Risk: కేన్సర్ మహమ్మారికి కారణాలు అనేకం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి సగం కారణాలు కాగా జీన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది మరో సగం కారణం.
Cancer Risk : ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Most Dangerous Fish: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప..
Cancer Risk: కేన్సర్ మహమ్మారికి కారణాలు అనేకం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి సగం కారణాలు కాగా జీన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది మరో సగం కారణం. అందుకే జీవనశైలి మార్చుకోవడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతం తగ్గించవచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
మీ దినసరి జీవితంలో తినే ఆహారం నుంచి మొదలుకుని మీ రోజువారీ కార్యక్రమాలు, మీ జీవనశైలి కేన్సర్ ముప్పును ప్రభావితం చేస్తుంటాయి. అంటే కేన్సర్ ముప్పు అనేది ముమ్మాటికి మీ అలవాట్లతో ముడిపడి ఉంటుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతానికి తగ్గించవచ్చని తాజాగా కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం కేన్సర్ కారణంగా సంభవించే మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చు.
ఈ అధ్యయనంలో జాతీయ స్థాయిలో కేన్సర్ ముప్పు కారకాలతో పాటు కేన్సర్ మరణాలపై కూడా విశ్లేషించారు. మార్చుకోదగిన జీవనశైలి కారకాల కారణంగా ఎంతమందికి కేన్సర్ సోకింది, ఎంతమంది మరణించారో అధ్యయనం చేశారు. అమెరికా కేన్సర్ సొసైటీ ప్రకారం నియంత్రణ అనేది కేన్సర్ ముప్పును తగ్గిస్తుంది. దీనికోసం పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్, వ్యక్తిగత అలవాట్లలో మార్పులు రావాల్సిన అవసరముంది. కేన్సర్ రాకుండా నియంత్రించడమే అత్యుత్తమ మార్గం. ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేయించుకుంటుండాలి.
Health News In Telugu Cancer Risk Cancer Symptoms Cancer Early Signs Cancer Reasons In Telugu How To Diagnose Cancer Cancer Risk Study American Cancer Society Lifestyle Change Bad Habits Healthy Foods
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చుProstate Cancer symptoms and signs these 3 major signs in lower body పురుషుల్లో ఎక్కువగా వచ్చే కేన్సర్ రకాల్లో ప్రోస్టేట్ కేన్సర్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2020లో ఈ కేన్సర్ కారణంగా 10 మిలియన్ల మంది పురుషులు మృత్యువాత పడ్డారంటే ఎంత తీవ్రంగా ఉందో అర్ధఘం చేసుకోవచ్చు.
और पढो »
Danger Diseases: తరచూ వాంతులవుతుంటే తేలిగ్గా తీసుకున్నారా అంతే...ఈ 5 ప్రమాదకర వ్యాధుల ముప్పుConstant vomitings or sensation never neglect the symptom శరీరంలో ఏ చిన్న సమస్య తలెత్తినా లేదా మార్పు వచ్చినా ఏదో రూపంలో బయటకు కన్పిస్తుంటుంది. కానీ మనమే ఆ సంకేతాల్ని సరిగ్గా గుర్తించలేకపోతుంటాం
और पढो »
Iron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్తIron Deficiency Symptoms it can lead to these 4 diseases ఐరన్ లోపం సరిచేసేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సి వస్తుంది.
और पढो »
Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts, trick and tips to make your mail more speedy జీ మెయిల్ సెట్టింగుల్లో మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు
और पढो »
BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »
AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..AP Pension Scheme: ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.
और पढो »