Mercury Entering Leo Sign Prediction Details Of 4 Zodiac Signs Who Will Gain Profits From September 4 బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే అనుకోని లాభాలు కూడా పొందుతారు.
Lucky Rasi From Today In Telugu: బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే అనుకోని లాభాలు కూడా పొందుతారు.8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే ఎంతో ప్రత్యేకత కలిగిన శక్తివంతమైన బుధ గ్రహం సంచారం చేసింది.
గ్రహ సంచారాలు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకమైనవిగా భాస్తారు. ఇవి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపించడమే కాకుండా జాతీయ, అందర్జాతీయ వ్యవహారాలపై కూడా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు బుధ గ్రహం ఉదయం 11:50 గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించింది. ఇది సెప్టెంబర్ 23 వరకు అదే రాశి ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి 23వ తేది వరకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.బుధుడు సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి ఎంతో మేలు జరుగుతుంది.
ఈ బుధుడు సింహ రాశిలోకి వెళ్లడం వల్ల వ్యాపారాల్లో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అలాగే అద్భుతమైన శక్తిని పొందుతారు. దీంతో పాటు జర్నలిజం రంగాల్లో పనులు చేసేవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి.సింహరాశివారికి కూడా ఈ బుధుడి సంచారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే కష్టపడి పనులు చేసేవారికి కూడా మంచి ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Vaara Phalalu Telugu Rasi Phalalu Rashi Phalalu August 2024 2024 Rasi Phalalu In Telugu Rasi Phalalu 2024 Ugadi Rasi Phalalu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Due To Saturn Effect These Zodiac Signs Will Get Unexpected Money, Money, Promotions In Jobs And Profits In Business For 45 Days శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
और पढो »
Jupiter Retrograde 2024: బృహస్పతి గ్రహ తిరోగమనం.. ఈ రాశులవారికి సెప్టెంబర్‌లో పండగే.. ఊహించని డబ్బు సొంతం!Due To Jupiter Retrograde, 3 Zodiac Signs Will Experience Tremendous Money, Golden Life And Carel Success In September బృహస్పతి గ్రహ తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి సెప్టెంబర్‌లో బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
और पढो »
Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజే శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..Nagula Chavithi From 3 Zodiac Signs Will Get Huge Money And Luxury Life Dh నాగుల పంచమి రోజునే కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న లాభాలు కలుగుతాయి.
और पढो »
Rasi Phalalu: కొత్త వారం రాశి ఫలాలు.. వీరికి లక్కే..లక్కు..Weekly Rasi Phalalu 11 To 17 August 2024 Lucky Rasi Results Prediction Details ఆగస్టు నెలలోని కొత్త వారంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »
Rahu-Ketu Gochar 2025: చిక్కని గ్రహాలు ఈ రాశులవారికి బోలెడు డబ్బులు ఇవ్వబోతున్నాయి!Due To Rahu-ketu Gochar, 3 Zodiac Signs Will Get Huge Money, Promotions And Fortune In Coming Year 2025 జ్యోతిష్య శాస్త్రంలో అంతు చిక్కని గ్రహాలుగా చెప్పుకునే రాహు, కేతువు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేయడానికి దాదాపు 18 నెలల పాటు సమయం పడుతుంది.
और पढो »
Rahu Transit 2024: చెడు గ్రహామే ఈ రాశులవారికి అదృష్టాన్ని, డబ్బును అందిచబోతోంది!Due To Rahu Transit 2024 To 2025, 3 Zodiac Signs Will Get Huge Money, Good Luck, Happiness And Wealth జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి.
और पढो »