LIC Best Scheme Jeevan anand policy invest 45 rupees per day and get 25 lakhs ఎల్ఐసీలో ప్రతి ఒక్కరికీ అన్ని కేటగరీలవారికి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్నించి మొదలుకుని పెద్దలవరకూ అందరికీ పాలసీలున్నాయి.
LIC Jeevan Anand Policy: దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులో వస్తున్నాయి. అలాంటిదే జీవన్ ఆనంద్ పాలసీ. రోజుకు 45 రూపాయుల ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 25 లక్షలు వచ్చే అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో న్యాయమూర్తి గా నటించారు.. అదేంటో తెలుసా..?
LIC Jeevan Anand Policy: ఎల్ఐసీలో ప్రతి ఒక్కరికీ అన్ని కేటగరీలవారికి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్నించి మొదలుకుని పెద్దలవరకూ అందరికీ పాలసీలున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి. అసలీ జీవన్ ఆనంద్ పాలసీ అంటే ఏమిటి, ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జీవన్ ఆనంద్ పాలసీ అనేది తక్కువ ప్రీమియం చెల్లిస్తూ అధిక రిటర్న్స్ ఆర్జించాలంటే మంచి ప్లాన్. టెర్మ్ పాలసీ లాంటిది. పాలసీ పూర్తయ్యేవరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీలో రోజుకు 45 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1358 రూపాయలవుతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యాక చేతికి ఏకంగా 25 లక్షల రూపాయలు అందుతాయి. ఈ పాలసీ కాల వ్యవధి 15 ఏళ్ల నుంచి 35 ఏళ్లుంటుంది.
అంటే నెలకు 1358 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 16,300 రూపాయలవుతుంది. 35 ఏళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసేది 5,70,500 రూపాయలు మాత్రమే. ఫైనల్ బోనస్ 11.509 లక్షలుంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..
Life Insurance Corporation Of India LIC Scheme LIC Special Scheme LIC Jeevan Anand Policy LIC Jeevan Anand Policy Benefits
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Best SIP Plans: నెలకు 5400 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం ఖాయంICC T20 World Cup 2024 Mega Tourney starts from tomorrow june 2 ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 9వ సీజన్ ఇది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నాయి. డల్లాస్ వేదికగా జూన్ 2 అమెరికా వర్సెస్ కెనడా మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమౌతుంది.
और पढो »
LIC की गजब स्कीम... रोज 45 रुपये जमाकर पाएं 25 लाख, मिलता है डबल बोनसLIC Jeevan Aanad Policy में रोजाना की छोटी-छोटी बचत मोटा फंड जुटाने में मददगार है. खास बात ये है कि इसमें डबल बोनलस का लाभ मिलता है.
और पढो »
LIC Jeevan Azad Plan: पिछले साल लॉन्च हुई थी LIC की ये पॉलिसी, खूब डिमांड... जानिए खासियतएलआईसी (LIC) की कई ऐसी स्कीम्स हैं जो लोगों में बहुत लोकप्रिय हैं. ऐसी ही एक स्कीम है, जिसका नाम है जीवन आजाद प्लान. इस पॉलिसी को लेकर एलआईसी (LIC) पिछले साल यानी जनवरी 2023 में लेकर आई थी.
और पढो »
LIC की लखपति स्कीम... सिर्फ ₹45 रोज देकर जुटा लेंगे ₹25 लाख, पूरी डिटेलजीवन बीमा निगम (LIC) अलग-अलग तरह की स्कीमें प्रदान करता है जो सभी आयु वर्ग के व्यक्तियों के लिए होती हैं। इनमें से जीवन आनंद पॉलिसी सबसे पसंदीदा है, जो अपने अनूठे लाभों और उल्लेखनीय रिटर्न के लिए जानी जाती है। केवल 45 रुपये के निवेश के साथ यह पॉलिसी 25 लाख रुपये का पर्याप्त रिटर्न प्रदान करती...
और पढो »
छोटी सेविंग, बड़ा मुनाफा.... हर रोज 45 रुपये जमा कर पाएं 25 लाख, LIC की ये सुपरहिट स्कीम!जीवन आनंद पॉलिसी (LIC Jeevan Anand) में एक लाख रुपये का सम एश्योर्ड दिया जाता है, जबकि मैक्सिमक की कोई लिमिट नहीं है. आप इस स्कीम में पॉलिसी पूरी होने तक प्रीमियम का भुगतान कर सकते हैं. साथ ही इस पॉलिसी में आप एक स्कीम के तहत कई मैच्योरिटी बेनिफिट प्राप्त कर सकते हैं.
और पढो »
Bengaluru Airport: ఆ విమానాశ్రయంలో అడుగుపెడితే జేబు గుల్ల, 7 నిమిషాలకు 150 రూపాయలుBengaluru International Airport introduces new entry fee బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అతిపెద్ద, రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. బెంగళూరు కీలక నగరం కావడంతో విమానాల రాకపోకలు ఎక్కువే ఉంటాయి
और पढो »