Life Insurance Corporation of india offers best retirement plan LIC Pension Scheme: ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పధకాలు అందిస్తుంటుంది. అదే విధంగా పెన్షన్ ప్లాన్స్ కూడా అందిస్తోంది
LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం సేవింగ్ స్కీమ్స్ ఒక్కటే కాకుండా పెన్షన్ పథకాలు కూడా అందిస్తోంది. అలాంటిదే ఈ స్కీమ్. ఇందులో చేరితే నెలకు 12 వేలు పెన్షన్ అందుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు!LIC Pension Scheme: ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పధకాలు అందిస్తుంటుంది.
ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ ఇందుకు అనువైంది. రిటైర్మెంట్ తరువాత నెల నెలా క్రమం తప్పకుండా పెన్షన్ అందించే స్కీమ్ ఇది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నెల నెలా పెన్షన్ లభిస్తుంది. ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ అనేది చాలా ప్రాచుర్యం పొందిన రిటైర్మెంట్ ప్లాన్. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 12 వేలు పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. పీఎఫ్ ఫండ్, గ్రాట్యుటీలో రిటైర్మెంట్‌కు ముందు ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం నెలనెలా పెన్షన్ తీసుకోవచ్చు.
40 ఏళ్ల కంటే తక్కువ వయస్సుంటే ఈ పధకానికి అనర్హుడు. ఈ పథకంలో గరిష్టంగా 80 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి నెలా 1000 రూపాయల యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ప్రతి మూడు నెలలకు 3 వేలు, ఆరు నెలలకు 6 వేలు ఏడాదికి 12 వేలు కూడా జమ చేయవచ్చు. సరల్ పెన్షన్ పధకంలో ఏడాదికి కనీసం 12 వేల యూన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా తీసుకోవచ్చు. 42 ఏళ్ల వ్యక్తి 30 లక్షల యూన్యుటీ ప్లాన్ తీసుకుంటే నెలకు 12,388 రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు.
ఎల్ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది నెలకోసారి, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి ఎలాగైనా చేయవచ్చు. ఆరు నెలల తరువాత ఎప్పుడైనా ఈ పాలసీ నిలిపివేయాలంటే నిలిపివేయవచ్చు. ఈ స్కీమ్ కింద లోన్ కూడా పొందవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pushpa 2 Movie: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో గూస్ బంప్స్..
LIC Saral Pension Scheme Life Insurance LIC Saral Pension Scheme Benefits How To Get 12 Thousand Pension Monthly Lic Saral Pension Scheme Features
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2024 Best Business Ideas: జీవితాన్ని మార్చే బెస్ట్ ఐడియా.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.30 వేలు సంపాదించండి..Trending Small Business Ideas: ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుంటున్నారు. దీనికి కారణం వ్యాపారం అనేది కేవలం ఆర్థిక లాభాల కంటే మించి, స్వాతంత్యం, సృజనాత్మకత, వృద్ధి అనే అంశాలను కూడా అందిస్తుంది.
और पढो »
Best Pension Scheme: 4.67 కోట్ల ఉద్యోగులకి గుడ్ న్యూస్.. ఇక నుంచి నెలకు రూ.1.5 లక్షల పెన్షన్.. ఎలా పొందాలంటే?National Pension System Scheme: పదవి విరమణ తర్వాత ప్రతినెల రూ.1.5 లక్షల పెన్షన్ పొందాలనుకుంటున్నారా? నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇది అందించే ప్రత్యేకమైన స్కీం లో పెట్టుబడిగా పెడితే.. 60 సంవత్సరాలు తర్వాత ఊహించని పెన్షన్ పొందుతారు.
और पढो »
NPS Rules Change: నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఆరు కీలకమైన మార్పులు, వాటి ప్రబావంNational Pension System Scheme six big updates and Rules changed this year check here NPS Rules Change in Telugu: నేషనల్ పెన్షన్ స్కీమ్ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌పై కచ్చితమైన అద్భుత లాభాలుంటాయి.
और पढो »
New Pension Rules: పెన్షనర్లకు గుడ్‌న్యూస్ జనవరి నుంచి ఎక్కడైనా విత్‌డ్రా చేసుకోవచ్చుEPFO New Rules from 1st january 2025 pensioners can withdraw their pension New Pension Rules in Telugu: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఇకపై దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులు ఏ బ్యాంక్ లేదా ఏ శాఖలోంచి అయినా పెన్షన్ విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.
और पढो »
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది.
और पढो »
EPS Pension: EPFO ద్వారా సర్వీసులో ఉన్నప్పటికీ ప్రతి నెలా పెన్షన్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..EPS Pension:ప్రయివేటు రంగంలో పని చేసే ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేసేందుకు ప్రయత్నిస్తాడు. రిటైర్మెంట్ తర్వాత అతను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
और पढो »