LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!

LIC Scheme समाचार

LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!
Lic Kanyadan PolicyKanyadan PolicyLIC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు, పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.

Kanyadan Policy : LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు, పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం. LIC Kanyadan Policy : ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా అనేక రకాల పాలసీలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఎల్‌ఐసీ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం కూడా కొన్ని రకాల పాలసీలను ప్రారంభించింది.

27 లక్షల లాభం పొందుతాడుఇందులో మీరు 13 నుండి 25 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకోవచ్చు. మీరు రోజూ రూ. 75 అంటే నెలకు రూ. 2,250 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీలో పెట్టుబడిదారుడికి రూ. 14 లక్షలు లభిస్తాయి. ఈ విధానంలో పెట్టుబడిదారు పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పెట్టుబడి మొత్తాన్ని బట్టి ఫండ్ మారుతుంది. LIC కన్యాదాన్ పాలసీ ఫీచర్లు ఇవే: ఈ పాలసీలో కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం ఉండాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lic Kanyadan Policy Kanyadan Policy LIC Business News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!Bussiness Idea: శ్రావణ మాసంలో రూ. 5వేల రూపాయలతో ఈ బిజినెస్ చేస్తే చాలు..నెల తిరిగే లోపు రూ.50 వేలు మీ సొంతం..!!small Bussiness Idea:శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. వ్రతాలు పూజలు చేసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ వరలక్ష్మీ వ్రతం చేయడం అనేది సహజం. దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం వీలుంది.
और पढो »

White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేWhite Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »

Best LIC Policy: ప్రతి ఆడపిల్ల తండ్రి తప్పక తీసుకోవాల్సిన పాలసీ.. రూ. 121తో పొందండి రూ. 27,00,000Best LIC Policy: ప్రతి ఆడపిల్ల తండ్రి తప్పక తీసుకోవాల్సిన పాలసీ.. రూ. 121తో పొందండి రూ. 27,00,000LIC Kanyadan Policy: ఎల్ఐసి పాలసీ మన దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసి పాలసీ లో పెట్టుబడులు పెట్టవచ్చు ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల తండ్రి పెట్టుబడి పెట్టాల్సిన ఒక పాలసీ ఉంది.
और पढो »

Fixed Depsits: సీనియర్ సిటిజన్స్ గుడ్ న్యూస్..ఈ స్కీముల్లో ఎఫ్డీ చేస్తే చాలు.. నెలకు రూ. 50,000 మీ సొంతం..!!Fixed Depsits: సీనియర్ సిటిజన్స్ గుడ్ న్యూస్..ఈ స్కీముల్లో ఎఫ్డీ చేస్తే చాలు.. నెలకు రూ. 50,000 మీ సొంతం..!!Fixed Depsits: ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు కష్టపడి పనిచేయలేరు. మానసికంగానూ శారీరకంగాను బలహీనులు అవుతారు. అలాంటి సమయంలో మీకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉన్నట్లయితే..
और पढो »

Lung Cancer Signs: మీ చర్మంపై ఈ 5 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, లంగ్ కేన్సర్ కావచ్చుLung Cancer Signs: మీ చర్మంపై ఈ 5 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, లంగ్ కేన్సర్ కావచ్చుLung Cancer Symptoms and Precautions be alert if you found these 5 major signs లంగ్ కేన్సర్ లక్షణాల్లో ప్రధానంగా దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కన్పిస్తాయి.
और पढो »

Breast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండిBreast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండిBreast Milk and its Importance how to increase breast milk add these 8 foods to your diet తల్లి ఆరోగ్యం, హైడ్రేషన్, పోషక ఆహారం ఇందులో కీలకం. అందుకే ఈ 8 పదార్ధాలు డైట్‌లో ఉంటే బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 22:11:55