LPG Price Cut Down: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధర

LPG Gas Cylinder समाचार

LPG Price Cut Down: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, 300 రూపాయలు తగ్గనున్న సిలెండర్ ధర
Big News For LPG Gas HoldersLPG Gas Cylinder Price Will Be 300 Rupees CheaperPradhan Mantri Ujjwala Yojana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

LPG Gas Cylinder price updates, domestic gas cylinder price will be 300 rupees cheaper ప్రదానమంత్రి ఉజ్వల యోజనను కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. పీఎంయూవైగా పిలిచే ఈ పధకంలో గ్యాస్ కనెక్షన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది.

LPG Price Cut Down: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. త్వరలో మీ గ్యాస్ సిలెండర్ 300 రూపాయలు తగ్గనుంది. ఇది ఎవరెవరికి వర్తిస్తుందనే వివరాలు తెలుసుకుందాం.Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!Varalaxmi sarath kumar: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ పెళ్లి ఖ‌ర్చు అన్ని కోట్లా?.. విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

LPG Price Cut Down: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఉజ్వల పేరుతో ఓ పధకం అమలు చేస్తోంది. ఈ పధకంలో గ్యాస్ సిలెండర్ ధర సాదారణ వినియోగదారులతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. రానున్న 8 నెలల కాలంలో లబ్దిదారులకు ఈ సిలెండర్ ధర మరింత తగ్గనుంది. ప్రదానమంత్రి ఉజ్వల యోజనను కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. పీఎంయూవైగా పిలిచే ఈ పధకంలో గ్యాస్ కనెక్షన్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ సిలెండర్ ప్రత్యేకమైన రాయితీతో లభిస్తుంది. సాధారణ గ్యాస్ వినియోగాదారులతో పోలిస్తే ప్రధానమంత్రి ఉజ్వల పధకంలో గ్యాస్ సిలెండర్ 300 రూపాయలు తగ్గుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో ఉజ్వల పధకంలో గ్యాస్ సిలెండర్‌పై ఇచ్చే రాయితీని కొనసాగించేందుకు నిర్ణయించారు.

దేశంలో సాధారణ ప్రజలు వినియోగించే డొమెస్టిక్ 14.2 కిలోల గ్యాస్ సిలండర్ ధర 833 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో ఈ ధర 803 రూపాయలు. అదే ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఈ సిలెండర్‌పై 300 రూపాయలు డిస్కౌంట్ అనంతరం 500 రూపాయలకే లబించనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం వంటి సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలపై సమీక్ష నిర్వహిస్తుంటాయి. డొమెస్టిక్ లేదా కమర్షియల్తగ్గించడం లేదా పెంచడం లేదా ఏ మార్పు లేకుండా ఉంచడం చేస్తుంటాయి. మొన్న జూలై 1న జరిగిన సమీక్షలో ఎల్పీజీ గ్యాస్ ధరల్లో ఏ మార్పు చేయలేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Big News For LPG Gas Holders LPG Gas Cylinder Price Will Be 300 Rupees Cheaper Pradhan Mantri Ujjwala Yojana PMUY Scheme Ujjwala Yojana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

LPG Price Cut: સવાર સવારમાં સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટLPG Price Cut: સવાર સવારમાં સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટCommercial Gas Price Cut: નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ આ વધતી મોંઘવારી સામે થોડી રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
और पढो »

LPG Price: ਸਿਲੰਡਰ ਹੋਇਆ ਸਸਤਾ, ਜਾਣੋ ਤੁਹਾਡੇ ਸ਼ਹਿਰ ਚ LPG ਦੀਆਂ ਕੀਮਤਾਂ ਕਿੰਨੀਆਂ ਘਟੀਆਂLPG Price: ਸਿਲੰਡਰ ਹੋਇਆ ਸਸਤਾ, ਜਾਣੋ ਤੁਹਾਡੇ ਸ਼ਹਿਰ ਚ LPG ਦੀਆਂ ਕੀਮਤਾਂ ਕਿੰਨੀਆਂ ਘਟੀਆਂLPG Cylinder Price: ਮਹੀਨੇ ਦੇ ਪਹਿਲੇ ਦਿਨ LPG ਉਪਭੋਗਤਾਵਾਂ ਲਈ ਖੁਸ਼ਖਬਰੀ ਹੈ ਕਿਉਂਕਿ ਇਸਦੀ ਕੀਮਤ ਘਟਾਈ ਗਈ ਹੈ। ਤੁਹਾਡੇ ਸ਼ਹਿਰ ਚ ਅੱਜ ਤੋਂ ਕਿੰਨੀ ਘਟੀ ਹੈ LPG ਦੀ ਕੀਮਤ?
और पढो »

LPG Price Today: മാസത്തിന്റെ ആദ്യ ദിനത്തിൽ ഉപഭോക്താക്കൾക്ക് സന്തോഷവാർത്ത; സിലിണ്ടർ വില 31 രൂപ കുറച്ചു!LPG Price Today: മാസത്തിന്റെ ആദ്യ ദിനത്തിൽ ഉപഭോക്താക്കൾക്ക് സന്തോഷവാർത്ത; സിലിണ്ടർ വില 31 രൂപ കുറച്ചു!LPG Cylinder Price Today: വാണിജ്യ ഗ്യാസ് സിലിണ്ടത്തിന്റെ വില കുറച്ചുകൊണ്ട് എണ്ണക്കമ്പനികൾ പൊതുജനങ്ങൾക്ക് ആശ്വാസം നൽകിയിരിക്കുകയാണ്
और पढो »

Flipkart offers: మోటోరోలా ఫోన్ ధర తగ్గింది, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వేరియంట్ కేవలం 13 వేలకేFlipkart offers: మోటోరోలా ఫోన్ ధర తగ్గింది, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వేరియంట్ కేవలం 13 వేలకేMotorola G64 with 6000mAH battery and 12GB ram price cut down Motorola G64 అనేది 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో 1080 2400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »

AP Mega DSC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీతో మరోసారి టెట్ పరీక్షAP Mega DSC 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీతో మరోసారి టెట్ పరీక్షAp government key decision in cabinet meeting likely to release TET ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులకు మెగా డీఎస్సీతో పాటు మరో గుడ్‌న్యూస్ అందించింది.
और पढो »

Redmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi launching new smartphone with 200MP Camera and 8000mAh Battery Redmi Note 15 Pro Max ఫోన్ 6.72 ఇంచెస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. లుక్ చూస్తే మతి పోవల్సిందే. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ ఆక్టోకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
और पढो »



Render Time: 2025-02-19 10:22:57