Kolkata Model Towel Dance: రీల్స్ పిచ్చితో నేటి యువత చేసే హంగామా మాటల్లో చెప్పలేము. ఫేమస్ అవ్వడం కోసం చాలా మంది వింత వింత పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఓ యువతి చేసిన పనితో నెట్టిజన్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఏం చేసింది అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Latest Viral Video: పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే... ఢిల్లీ ఇండియా గేట్ ముందు టవల్ విప్పి డ్యాన్స్ ..!!
నేటి సోషల్ మీడియా యుగంలో రీల్స్ ద్వారా ఫేమస్ అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉందని చెప్పవచ్చు. చాలామంది తమలోని ప్రత్యేకమైన నైపుణ్యాలను, కళలను, లేదా ఆలోచనలను రీల్స్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది వారికి గుర్తింపు తెస్తుంది. మరి కొంతమంది తాత్కాలికంగా ఫేమస్ అవ్వడానికి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలోనే ప్రస్తుతం ఓ యువతి చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియో వివరాలు ఇలా...
Kolkata Model Viral Video 2024 Kolkata Model Viral Video Kolkata Model Towel Dancing In Front India Gate India Gate New Delhi Kolkata Model Towel Dance Viral Towel Dance Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఒక మహిళ హల్ చల్ చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు గట్టిగా అరుస్తు కేకలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Telangana Politics: ఆపరేషన్ ఆకర్ష్‌కు గ్రీన్ సిగ్నల్.. బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యే నేతలు వీళ్లే..!Telangana Politics: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు నిలిచిపోయిన చేరికలను పరుగులు పెట్టించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ పార్టీ పెద్దలతో ఇదే విషయమై చర్చించగా..
और पढो »
Gold News: లక్ష దిశగా దూసుకెళ్తున్న బంగారం.. ఎప్పుడు దాటుతుందో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయంGold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ పట్నంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »
Halloween Day 2024: ఈ దెయ్యాల పండుగ ఎలా వచ్చింది? తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు..!Halloween Day 2024 History: ప్రతి ఏడాది అక్టోబర్ 31న హలోవీన్ జరుపుకుంటారు. హలోవీన్ అంటే దెయ్యాల పండుగ ఈరోజు అందరూ వివిధ రకాల దెయ్యాల కాస్ట్యూమ్స్ వేసుకుంటారు.
और पढो »
Bharath VS Canada: అవును.. అది మేమే లీక్ చేశాం.. భారత్‌పై కెనడా మరో కుట్ర..Canada admits leaked information : రోజురోజుకు ఇండియా కెనడా బంధం మరింత దిగజారుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని కెనడ ప్రభుత్వం తీసుకువస్తూ భారత్‌పై అక్కాసు వెళ్లగక్కుతుంది.
और पढो »