Telangana Politics: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు నిలిచిపోయిన చేరికలను పరుగులు పెట్టించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ పార్టీ పెద్దలతో ఇదే విషయమై చర్చించగా..
Telangana Politics : తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలు కాబోతోందా.. ఇటీవల ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్‌కు హైకమాండ్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..! మరి గులాబీ లీడర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఎలా ఉంది. పార్టీలో చేరికలను అడ్టుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 8వ వేతన సంఘం ఎప్పుడు, భారీగా జీతభత్యాల పెంపు, ఎప్పుడంటేతెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ షురూ కాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్లాన్ మాత్రం మరోలా ఉందట.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకముందే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. అలా చేయడం ద్వారా ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకొవచ్చనే ఆలోచన చేస్తోందట. అందుకే అధికార పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ నేతల చేరికలను కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
ప్రస్తుతం చేరికల అంశంపై టీపీసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. పలు నియోజకవర్గాల్లో తమకున్న పరిచయాల ద్వారా నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను లాగి కారు పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తునట్టు తెలుస్తోంది.
మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి సైతం టీపీసీసీకి టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ మాజీ మంత్రి.. తనకున్న పరిచయాలతో అధికార పార్టీలో చేరాలని భావిస్తున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆయన ఓ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. తనకు ఓ నామినేటెడ్ పోస్టు ఇస్తే.. అధికార పార్టీలో చేరేందుకు సిద్దమని ఓపెన్ ఆఫర్ ప్రకటించారట. ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ పార్టీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం.
Congress CM Revanth Reddy Brs EX CM KCR Operation Akarsh In Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana High Court: గ్రూప్ 1 అభ్యర్ధులకు శుభవార్త, పిటీషన్ల కొట్టివేత, మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్Telangana High Court Dismissed Petitions on Group 1 Exams, given green signal to Group 1 Mains Telangana High Court: తెలంగాణలో ఈ నెల అంటే అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »
Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »
Telangana Politics: ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు గప్‌చుప్.. సైలెన్స్ వెనుక కారణం ఏంటి..?Telangana Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీకి ప్రజాదరణ అంతంత మాత్రమే.. తెలంగాణ వచ్చాక మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే జిల్లాలో మాత్రం ప్రతిసారి ఒక్కరే బీఆర్‌ఎస్ సభ్యుడు విజయం సాధించారు. 2014 లో జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..
और पढो »
DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్7th Pay Commission DA Hike announcement Union Cabinet approves 3 Percent DA Hike 7వ వేతన సంఘం డీఏ పెంపుకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది.
और पढो »
Amaravati New Railway Line: ఏపీకు కేంద్రం గుడ్‌న్యూస్, అమరావతి కొత్త రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్Union Cabinet Green Signal to Amaravati New Railway line of 57 km Amaravati New Railway Line: ఏపీ ప్రతిపాదిత రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైందిగా భావిస్తున్న కొత్త రైల్వే లైను నిర్మాణానికి గ్రీనా్ సిగ్నల్ లభించింది
और पढो »