Mee Seva: 10 రోజులుగా నిలిచిపోయిన పౌరసేవాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. ఎక్స్‌ వేదికగా మీ సేవా వివరణ..

Mee Seva Services In Telugu समाचार

Mee Seva: 10 రోజులుగా నిలిచిపోయిన పౌరసేవాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. ఎక్స్‌ వేదికగా మీ సేవా వివరణ..
Meeseva ServicesAp Mee Seva ServicesMee Seva Service Charges
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Mee Seva service Down: మీసేవ సెంటర్ తెలంగాణ వ్యాప్తంగా గత 10 రోజులుగా సర్వీసులో అంతరాయం ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Mee Seva: 10 రోజులుగా నిలిచిపోయిన పౌరసేవాలు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు.. ఎక్స్‌ వేదికగా మీ సేవా వివరణ..

Mee Seva service Down: మీసేవ సెంటర్ తెలంగాణ వ్యాప్తంగా గత 10 రోజులుగా సర్వీసులో అంతరాయం ఏర్పడింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో తమ సర్వీసులను త్వరలో అంతరాయం లేకుండా పునరుద్ధరిస్తామని ఎక్స్‌ వేదికగా మీసేవ ప్రతినిధులుల తెలిపారు.తెలంగాణ ఆన్లైన్ సర్వీస్ అందించే మీ సేవలో సర్వే పనులు ఆగిపోవడంతో ప్రజలు తీరు ఇబ్బందులు పడుతున్నారు అయితే పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ సెంటర్లలో సేవలు నేలపై నిలిచిపోయిన సంగతి తెలిసిందే .

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Meeseva Services Ap Mee Seva Services Mee Seva Service Charges

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాలు మొరాయిస్తున్నాయి. పోర్టల్‌ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గడిచిన మూడు రోజులుగా సేవలు నిలిచి పోవడంతో ప్రజా సేవాలు నిలిచిపోయాయి.
और पढो »

CV Anand: ఇక మీదట ఈ పద్ధతి నడవదు.. గణేష్ ఉత్సవ కమిటీలకు సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్.. వీడియో..CV Anand: ఇక మీదట ఈ పద్ధతి నడవదు.. గణేష్ ఉత్సవ కమిటీలకు సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్.. వీడియో..Hyderabad ganesh idol immersion: హైదరబాద్ లో అనేక చోట్ల ఇప్పటికి కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనాల కోసం బారులు తీరాయి. దీంతో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
और पढो »

Heavy Rains In Two Telugu States: మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం..Heavy Rains In Two Telugu States: మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం..Heavy Rains In Two Telugu States: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలతో ఖమ్మం, విజయవాడ ప్రజలు ముంపుకు గురయ్యారు.
और पढो »

Srivari Seva Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ శ్రీవారి సేవా టికెట్లు రేపు విడుదల, దర్శనం-వసతి ఫ్రీSrivari Seva Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ శ్రీవారి సేవా టికెట్లు రేపు విడుదల, దర్శనం-వసతి ఫ్రీTTD Releasing Tirumala Srivari Seva Tickets with free darshan and stay నవంబర్ నెల శ్రీవారి సేవల కోటాను రేపు ఆగస్టు 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. వివిధ రకాల సేవల టికెట్లు కూడా రేపే విడుదల కానున్నాయి. https: ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
और पढो »

CM Revanth Reddy: భారత న్యాయవ్యవస్థ మీద అపార నమ్మకం ఉంది.. ఎక్స్ లో తీవ్ర విచారం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: భారత న్యాయవ్యవస్థ మీద అపార నమ్మకం ఉంది.. ఎక్స్ లో తీవ్ర విచారం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..Cm revanth reddy clarity on his comments: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు సుప్రీంకోర్టు మీద అపారమైన నమ్మకం ఉందన్నారు.
और पढो »

Kolkata murder case: మమతకు చుక్కలు చూపించిన సొంత పార్టీ ఎంపీ.. ఎక్స్ వేదికగా సంచలన లేఖ..Kolkata murder case: మమతకు చుక్కలు చూపించిన సొంత పార్టీ ఎంపీ.. ఎక్స్ వేదికగా సంచలన లేఖ..MP Jawhar sircar resigns: కోల్ కతా ఘటనపై ఇప్పటికి కూడా దేశంలో ఆగ్రహావేశాలు మాత్రం ఆగడంలేదు. పలు చోట్ల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీకి చెందిన ఎంపీ ఎక్స్ వేదికంగా సంచలన లేఖ రాశారు.
और पढो »



Render Time: 2025-02-21 15:17:56