What is Mild Heart Attack and how to identify it here are the 5 major signs Mild Heart Attack: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్నాయి. దీనికి కారణం లక్షణాలు స్పష్టంగా లేకపోవడమే
Mild Heart Attack : ఇటీవలి కాలంలో గుండె పోటు కేసులు అధికమౌతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారికి హార్ట్ ఎటాక్ సమస్య ఎదురవుతోంది. ముఖ్యగా మైల్డ్ హార్ట్ ఎటాక్ ప్రధాన సమస్యగా మారింది. అసలీ మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.Sarvartha Siddhi Yoga: శక్తివంతమైన సర్వార్ధ సిద్దయోగం ఏర్పాటు.. జాక్పాట్ కొట్టబోయే రాశులు వారు వీరే..
Mild Heart Attack: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్నాయి. దీనికి కారణం లక్షణాలు స్పష్టంగా లేకపోవడమే. సాధారణంగా గుండె పోటు లక్షణాలు తేలిగ్గానే ఉంటాయి. వీటిని సకాలంలో పరిష్కరించలేకుంటే ప్రమాదకరం. ఈ పరిస్థితినే మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటారు. ఈ మధ్య కాలంలో 30-35 ఏళ్లకే గుండె పోటు లక్షణాలు కన్పిస్తున్నాయి. మైల్డ్ హార్ట్ ఎటాక్ ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు తక్షణం అలర్ట్ అవకపోతే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే మైల్డ్ హార్ట్ ఎటాక్ లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉండటం అనేది మైల్డ్ హార్ట్ ఎటాక్‌లో ప్రధాన లక్షణం. ఛాతీ గట్టిగా ఉండటం లేదా బరువుగా ఉండటం కూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఛాతీలో మంటగా కన్పించవచ్చు. ఈ లక్షణాలన్నీ కాస్సేపు ఉంటాయి.
అకారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే జాగ్రత్త వహించాలి. ఇది మైల్డ్ హార్ట్ ఎటాక్ లక్షణం కావచ్చు. శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి ఉండవచ్చు. గుండె పోటు లక్షణాలు ఒక్కోసారి చలి లేదా జలుబు రూపంలో కూడా ఉండవచ్చంటారు. శరీరంలోని వేర్వేరు భాగాల్లో అకస్మాత్తుగా చలి రావడం లేదా చెమట్లు పట్టడం ప్రధాన లక్షణం. ప్రత్యేకించి రాత్రి సమయాల్లో ఉండవచ్చు. ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇది జరగవచ్చు.
అకారణంగా విపరీతమైన అలసట వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇది గుండెపోటు లక్షణమే. శారీరకంగా శ్రమ లేనప్పుడు ఇలా జరిగితే అనుమానించాల్సి వస్తుంది. చేతులు, భుజాలు, మెడ నొప్పి వస్తుంటే గుండె పోటు లక్షణం కావచ్చు. ఒక్కోసారి నొప్పి తేలిగ్గానే ఉండవచ్చు. కానీ ఇది సాధారణం కాకపోవచ్చు.అనేది గుండెలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ లక్షణాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఈ లక్షణాలు గుండె పోటు ముప్పును పెంచుతాయి. అందుకే జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
Mild Heart Attack Signs 5 Major Signs Of Mild Heart Attack 5 Major Symptoms Of Mild Heart Attack
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohanlal: మోహన్‌లాల్‌కు సోకిన మైయాల్జియా ప్రాణాంతకమా? దీని లక్షణాలు ఏమిటి?Mohanlal Effected Myalgia That Causes And Treatment: అస్వస్థతకు గురైన దిగ్గజ నటుడు మోహన్ లాల్‌కు ఏం జరిగింది? అసలు మైయాల్జియా అంటే ఏమిటో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
और पढो »
Kadapa Airport: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్.. ఎక్కడికైనా కడప నుంచి నిమిషాల్లో జర్నీEveryday Domestic Flight Services From Kadapa To Major Cities: ఏపీలోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కడప నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
और पढो »
Janmashtami 2024: ఛప్పన్ భోగ్ అంటే ఏమిటి..?.. జన్మాష్టమి రోజు.. చిన్ని కృష్ణుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో తెలుసా..?..Janmashtami 2024 and Chappan Bhog: శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 న జరుపుకోనున్నారు. అదేవిధంగా రోహిణి నక్షత్రంలో శ్రీ కృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. కన్నయ్యకు చాలా మంది.. 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.
और पढो »
Gold price Today: రాఖీపండగ వేళ.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »
Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!Tomorrow Bank Holiday 2024: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు రేపు అంటే ఆగష్టు 7న బుధవారం సెలవు దినంగా ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
और पढो »