Mohan Babu Letter: మంచు రచ్చకు ఎండ్ కార్డు పడినట్లు అయింది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు మీడియాపై దాడి ఘటనలో క్షమాపణలు చెప్పారు. టీవీ9 మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ఆయన లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.మంచువారింట గత మూడు నాలుగు రోజులుగా రచ్చ రగిలిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఓ శుభం కార్డు కూడా పడింది... అయితే మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ పై దాడి చేయడంతో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు రెండు రాష్ట్రాల జర్నలిస్ట్ సంఘాలు ఆవేదనకు దిగాయి. దీంతో దిగివచ్చిన పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.
ఆయన కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఇంటర్నల్ గా కూడా ఏవో గాయాలు అయ్యాయని మెడికల్ రిపోర్ట్ ను కూడా కాంటినెంట్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్ను కోలుకున్నారు. రిపోర్టర్‌పై దాటికి సంబంధించి క్షమాపణలు చెబుతున్నట్లు ఓ లెట్టర్ విడుదల చేశారు. అందులో ఆయన ఏం రాశారంటే..?
TV9 Reporter Attack Mohan Babu Controversy Mohan Babu Apology Political Reactions Mohan Babu Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
और पढो »
Mohan Babu:మోహన్ బాబు తలకు గాయం.. ఐసీయూలో చికిత్స..Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
और पढो »
Mohan Babu Health Bulletin: హై బీపీతో స్పృహ కోల్పోయిన మోహన్ బాబు, హెల్త్ బులెటిన్ విడుదలMohan Babu vs Manchu Manoj Disputes Mohan babu admitted continental hospital Mohan Babu Health Bulletin: మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఘర్షణ రోడ్డెక్కింది. మీడియా ప్రతినిధిపై దాడితో మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారింది
और पढो »
Mohan Babu Family: మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని కాంప్రమైజ్ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉందట.. ఆయన ఎవరో తెలుసా?Mohan Babu Family Dispute: మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి.ముఖ్యంగా మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
और पढो »
Mohan Babu Family Controversy: మోహన్ బాబు జల్‌పల్లి ఫాంహౌజ్ పిక్స్ చూశారా.. రాజభవనాన్ని తలదన్నేలా..!Mohan Babu Jalpally Farm House Pics: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఘర్షణ.. మధ్యలో మీడియా ప్రతినిధులపై దాడి.. హైబీపీతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలు అన్నింటికి కేంద్రంగా నిలిచింది జల్‌పల్లి ఫామ్ హౌస్.
और पढो »
Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్ ఒపీనియన్‌తో మార్పు..Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.
और पढो »