Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బుధవారం ఉదయం పదిన్నర గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని సీపీ ఆదేశించారు. మరోవైపు మోహన్ బాబుకు తలకు గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూHeavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటి నుంచి 2 రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు..
Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు మంచు కరికినట్టు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతేకాదు మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకులను కూడా సరెండర్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. మరోవైపు ఈ గొడవలో మోహన్ బాబు మీడియాపై అత్యుత్సాహాం ప్రదర్శించారు. వారిపై దాడి చేసారు. దీనిపై జర్నలిస్టు సంఘాలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. మరోవైపు ఈ ఘటనలో మోహన్ బాబు కాస్త సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు.
మనోజ్‌తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు, కాలుకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను మంచు విష్ణు.. కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకు ముందు మంచు మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అయితే.. వారిని లోపలికి రానివ్వలేదు. లోపల తన కూతురు ఉందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు.
ఎంతకూ తీయకపోవటంతో.. తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో.. లోపల మనోజ్‌కు, మోహన్ బాబుకు తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్‌బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధి గాయంతో ఆసుపత్రిపాలయ్యారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Mohan Babu Manchu Manoj Mohan Babu Family Controversy Mohan Babu News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా.. గన్ సీజ్ చేసిన పోలీసులు.. మంచు మనోజ్ పై దాడి..Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
और पढो »
Mohan Babu audio: మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో రిలీజ్.. అందులో ఏముందంటే..?Manchu Family: మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకి.. పెరుగుతూ వస్తోంది. మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ మధ్య.. వివాదం తీవ్రస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి.. ఈ కథలో ఎన్నో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు.. చేసుకుంటూనే ఉన్నారు.
और पढो »
Mohan Babu: మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కొట్టుకున్న బౌన్సర్లు..!Manchu Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం మంచు ఫ్యామిలీలో గొడవలు. ముఖ్యంగా మంచు మనోజ్ తాజాగా తన తండ్రి అనుచరులైన పదిమంది పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
और पढो »
Manchu mohan Vs Manchu Manoj: మోహన్ బాబును కొట్టిన మంచు మనోజ్..?.. పనిమనిషి బైటపెట్టిన సంచలన నిజాలు ఇవే.. వీడియో వైరల్..Mohan babu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. తండ్రి కొడుకుల సవావ్ వెనుకాల అనేక షాకింగ్ రహస్యాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మోహన్ బాబు పనిమనిషి సంచలన నిజాలు బైటపెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Mohan Babu: మోహన్‌బాబుపై కేసు నమోదు.. తలకు గాయంతో ఆసుపత్రిలో నటుడు..!Case Filed On Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్‌బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన్‌బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు.
और पढो »
Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. మోహన్ బాబుపై ఫిర్యాదుManchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరగ్గా.. ఇప్పుడు బహిరంగమైంది. పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.
और पढो »