Manchu Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం మంచు ఫ్యామిలీలో గొడవలు. ముఖ్యంగా మంచు మనోజ్ తాజాగా తన తండ్రి అనుచరులైన పదిమంది పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూEPFO : మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందా ? లేదా? ఎలా చెక్ చేసుకోవాలంటే?:గత కొన్ని రోజులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే..
అయితే ఇందులో నిజం లేదని మోహన్ బాబు టీం వెల్లడించినప్పటికీ.. మనోజ్ తన భార్య సహాయంతో హాస్పిటల్ కి వెళ్లడం, అందుకు సంబంధించిన విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. మెడకి పట్టీ, నడవలేని స్థితిలో భార్యా స్నేహితుల సహాయంతో హాస్పిటల్ కి వెళ్లారు. అనంతరం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన కుటుంబ సభ్యులపై కాకుండా తనను గుర్తుతెలియని పదిమంది వ్యక్తులు దాడి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మంచు మనోజ్.
అయితే ఇప్పుడు తాజాగా మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు బౌన్సర్లు మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా ..మంచు మనోజ్ బౌన్సర్లు వారిని ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి బౌన్సర్ల మధ్య కాస్త వాగ్వాదం జరగగా.. వెంటనే పహాడీ షరీఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.
Manchu Family Disputes Mohan Babu Vs Manchu Manoj Telugu Film Industry Controversies Manchu Family Fights
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
और पढो »
DK Aruna: లగచర్ల లడాయి తీవ్ర రూపం.. డీకే అరుణ అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తతMP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం రచ్చ రేపుతుంది.
और पढो »
Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. మోహన్ బాబుపై ఫిర్యాదుManchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరగ్గా.. ఇప్పుడు బహిరంగమైంది. పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.
और पढो »
Manchu Family: మనోజ్ నుండి నన్ను కాపాడండి.. పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు ఫిర్యాదు..?Mohan Babu vs Manchu Manoj: గత రెండు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
और पढो »
Manchu Family: ఎవరు ఎవరిని కొట్టారు.. మంచు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది.. ?Manchu Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ వివాదాలు రచ్చ కెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి కుటుంబంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సెలెంట వార్.... మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు కుటుంబం రచ్చ..
और पढो »
Manoj Vs Vishnu: మనోజ్, మౌనికల కేసు.. బౌన్సర్లతో విష్ణు ఎంట్రీ.. మీడియాపై మోహన్ బాబు చిందులు..Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి.
और पढो »