Motorola launches its new smartphone Motorola Edge 50 Ultra మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కొత్తగా భారతీయ మార్కెట్‌లో నిన్న జూన్ 18న లాంచ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్ కాగా ఇప్పుడు ఇదే సిరీస్ కొనసాగింపుగా మోటోరోలా ఎడ్జ్ అల్ట్రా విడుదలైంది.
Motorola Edge 50 Ultra : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి మరో లేటెస్ట్ మోడల్ లాంచ్ అయింది. ఈ ఫోన్ కెమేరా ఫీచర్లు చూస్తే దిమ్మతిరిగిపోవల్సిందే. అంతకుమించి ఇతర స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అలరించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..! Motorola Edge 50 Ultra : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా కొత్తగా భారతీయ మార్కెట్‌లో నిన్న జూన్ 18న లాంచ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాంచ్ కాగా ఇప్పుడు ఇదే సిరీస్ కొనసాగింపుగా మోటోరోలా ఎడ్జ్ అల్ట్రా విడుదలైంది. ఇందులో ఫీచర్లు అన్నీ అప్‌గ్రేడ్ అయున్నాయి. ఫోన్ వెనుక భాగం వుడెన్ ప్యానెల్ కావడం విశేషం.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం వల్ల రిజల్యూషన్, పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉండనుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అమర్చింది కంపెనీ. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 125 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 బ్లూటూత్ 5.4, వైఫై 7, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి ఛార్జింగ్ సి పోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇక అన్నింటికంటే ప్రత్యేక కెమేరా ఫీచర్లు. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ కెమేరాతో పాటు మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఆటో ఫోకస్ లెన్స్ , 64 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలీఫోటో కెమేరా కలిగి ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం ఇంకో 50 మెగాపిక్సెల్ కెమేరా ఇచ్చారు.
Motorola Edge Motorola Edge 50 Pro Features Motorola Edge 50 Pro Specifications Motorola Edge 50 Ultra Camera Motorola Edge 50 Ultra Battery
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »
Motorola Edge 50 Ultra 5G भारत में हुआ लॉन्च, फटाफट चेक करें दाममोटोरोला ने अपने ग्राहकों के लिए Motorola Edge 50 Ultra 5G लॉन्च कर दिया है। इस फोन की कीमत 50 हजार रुपये से ज्यादा है। हालांकि इस फोन को भारतीय ग्राहक 50 हजार रुपये से कम में खरीद सकेंगे। मोटोरोला के न्यूली लॉन्च फोन की पहली सेल 24 जून को लाइव होगी। इस फोन को यूजर्स फ्लिपकार्ट से खरीद...
और पढो »
moto ai की खूबियों वाला फोन Motorola edge 50 ultra इस दिन होगा लॉन्च, तगड़े कैमरा के साथ लेगा एंट्रीमोटोरोला अपने भारतीय ग्राहकों के लिए edge 50 ultra लाॉन्च कर रहा है। इसी कड़ी में कंपनी ने Motorola edge 50 ultra की लॉन्च डेट को लेकर जानकारियां दे दी हैं। कंपनी ने इस फोन का लैंडिंग पेज फ्लिपकार्ट पर जारी किया है।Motorola edge 50 ultra स्मार्टफोन को कंपनी 18 जून को लॉन्च कर रही है। कंपनी का नया फोन moto ai की खूबियों से लैस...
और पढो »
Motorola Edge 50 Ultra जल्द होगा भारत में लॉन्च, 50MP के सेल्फी कैमरा के साथ मिलेगी 125W की चार्जिंगMotorola Edge 50 Ultra Launch Date: मोटोरोला ने अपना नया स्मार्टफोन भारत में टीज करना शुरू कर दिया है. कंपनी जल्द ही इस फोन को लॉन्च कर सकती है. मोटोरोला ने इस फोन का नाम तो नहीं बताया है, लेकिन इसका डिजाइन जरूर टीज किया है. फोन का डिजाइन ग्लोबल मार्केट में लॉन्च हुए Motorola Edge 50 Ultra जैसा है.
और पढो »
Motorola Edge (2024): 32MP सेल्फी कैमरा, 5000mAh बैटरी और 256GB स्टोरेज वाला धांसू फोन, इसमें है ऐप्पल जैसा Quick ButtonMotorola Edge 2024 launched: मोटोरोला एज 2024 स्मार्टफोन को 5000mAh बैटरी और 50 मेगापिक्सल रियर कैमरे जैसे फीचर्स के साथ लॉन्च किया गया है।
और पढो »
Motorola Edge 50 Fusion: ಬಜೆಟ್ ಬೆಲೆಗೆ ಅದ್ಭುತ ಫೀಚರ್ಸ್ ಹೊಂದಿರುವ ಸ್ಮಾರ್ಟ್ಫೋನ್ಮೊಟೊರೊಲಾ ರೇಜರ್ 50 ಫ್ಯೂಜನ್ ಮೊಬೈಲ್ 5000mAh ಸಾಮರ್ಥ್ಯದ ಬ್ಯಾಟರಿ ಸೌಲಭ್ಯ ಒಳಗೊಂಡಿದೆ. ಇದು ಕ್ವಾಲ್ಕಮ್ ಸ್ನಾಪ್ಡ್ರಾಗನ್ 7s ಜೆನ್ 3 ಚಿಪ್ಸೆಟ್ ಪ್ರೊಸೆಸರ್ ಪವರ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಲಿದೆ.
और पढो »