Moto Foldable Phone: అత్యంత స్టైలిష్ లుక్‌తో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్

Motorola समाचार

Moto Foldable Phone: అత్యంత స్టైలిష్ లుక్‌తో Motorola Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్
Motorola To Launch New Razr 50 Ultra Foldable PhoMoto Razr 50 UltraMoto Razr 50 Ultra Features
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Motorola launching most stylish and powerful foldable phone Motorola Razr 50 Ultra మోటో స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కారణం ఫీచర్లు అద్భుతంగా ఉండటం, బ్యాటరీ సామర్ధ్యం ఎక్కువ, ధర తక్కువగా ఉండటం.

Moto Foldable Phone: ప్రపంచంలోని స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో మోటో కంపెనీ ప్రముఖమైంది. చాలాకాలంగా వివిధ రకాల మోడల్స్ మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇప్పుడు కొత్తగా ఫోల్డెడ్ ఫోన్ తీసుకొస్తోంది. ఈ ఫోన్ డిజైన్ చూస్తే మతి పోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..

మోటో స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. కారణం ఫీచర్లు అద్భుతంగా ఉండటం, బ్యాటరీ సామర్ధ్యం ఎక్కువ, ధర తక్కువగా ఉండటం. ఇప్పుడు త్వరలో Moto Razr 50 Ultra ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇందులో సెకండరీ స్క్రీన్ పంచ్ హోల్ డిజైన్ కలిగి అద్భుతంగా కొత్త లుక్‌తో కన్పిస్తుంది. గత ఏడాది మోటో నుంచి లాంచ్ అయిన Razr 40 Ultra తరహాలోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్‌లో కెమేరాలు అమర్చి ఉంటాయి. ఈ ఫోన్ ఏకంగా 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం ప్రత్యేకత. గత ఏడాది లాంచ్ అయిన Motorola Razr 40 Ultra 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర 89, 999 రూపాయలు.

గత ఏడాది లాంచ్ చేసిన Razr 40 Ultra ఫోన్ 6.9 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ పోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లేతో 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో ఫోన్ స్క్రీన్ సైజ్ 3.6 అంగుళాలుంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ కెమేరా సెటప్ ఉండి సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే 3800 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంటుంది. మోటోరోలా లాంచ్ చేయనున్న Razr 50 Ultraలో గొరిల్లా కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.

3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Motorola To Launch New Razr 50 Ultra Foldable Pho Moto Razr 50 Ultra Moto Razr 50 Ultra Features Moto Razr 50 Ultra Camera And Battery

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకేRealme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి
और पढो »

Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
और पढो »

Moto Edge 50 Series: 50MP कैमरा और 512 जीबी तक स्टोरेज के साथ लॉन्च हुए नए मोटोरोला स्मार्टफोन, जानें दाम व सारे फीचर्सMoto Edge 50 Series Launched: मोटोरोला एज 50 सीरीज में कंपनी मोटो एज 50 अल्ट्रा और एज 50 फ्यूजन जल्द भारत में लॉन्च कर सकती है।
और पढो »

Motorola Edge 30 Ultra को मिला एंड्रॉइड 14 अपडेट, नए फीचर्स के साथ बदलेगा फोन चलाने का अंदाजMotorola Edge 30 Ultra को मिला एंड्रॉइड 14 अपडेट, नए फीचर्स के साथ बदलेगा फोन चलाने का अंदाजMotorola Edge 30 Ultra यूज करने वालों को नया अपडेट मिलना शुरू हो गया है। यह फर्मवेयर वर्जन U1SQS34.52-21-1-7 के साथ आया है और इसका साइज 1.
और पढो »

Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
और पढो »

Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్‌ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!Meat Shops Closed Tomorrow: రేపు చికెన్, మటన్‌ షాపులు బంద్.. అతిక్రమిస్తే కఠినచర్యలే..!Meat Shops Closed Tomorrow: ముఖ్యంగా మహావీర్‌ జయంతి జైన్‌ మతస్థులకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుకుంటారు.
और पढो »



Render Time: 2025-02-19 03:28:16