Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!

Mr Bachchan समाचार

Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!
Mr Bachchan Release DateMr Bachchan Pre Release BusinessMr Bachchan Remake
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Mr Bachchan Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. మామూలుగా లేదు. విడుదలకి ముందే సినిమా మీద క్రేజ్ చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రం ఇంతటి..

ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అందరిని ఆశ్చర్యపరిస్తోంది. ఈ సినిమా.. గురించి మరిన్ని వివరాలు మీకోసం..Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్‌ చేసుకోండి..Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..స్టార్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్.. దర్శకత్వంలో.. రూపొందుతున్న సినిమా మిస్టర్ బచ్చన్‌. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

ఈ చిత్రం హిందీలో.. సూపర్ హిట్ అయిన రైడ్ అనే సినిమాకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి.. ఇంట్లో జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపధ్యంలో జరిగే కథ ఇది. అయితే పేరుకి రీమేక్ అయినా కూడా హరీష్ శంకర్.. ఈ కథను తనదైన స్టయిల్లో మాస్ టచ్ ఇచ్చారని తెలుస్తోంది. రైడ్ స్క్రిప్టుని.. మాస్ అప్పీల్ తో మార్చారని చెప్తున్నారు. రీమేక్ లను.. కూడా తనదైన స్టైల్ లో తీయడంలో హరీష్ శంకర్ దిట్ట. కాబట్టి ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

రవితేజ ఈ సినిమాలో.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా కనిపించనున్నారని సమాచారం. సినిమాలో రవితేజ నిజాయితీ గల ఒక ఆదాయ పన్ను అధికారిగా.. కనిపించనున్నారు. కాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం.. చిత్ర థియేట్రికల్ బిజినెస్ 40 కోట్లు దాకా జరిగిందని సమాచారం. ఇది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఓటిటి రైట్స్, హిందీ డబ్బింగ్ యూట్యూబ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపితే సినిమా అప్పుడే పూర్తి లాభాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే రిలీజ్ కు ముందే సినిమా..

హరీష్‌ శంకర్‌, రవితేజ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షాక్‌, మిరపకాయ్‌ రెండూ ప్రేక్షకులను మెప్పించాయి కూడా. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు కాదు. వీళ్ళిద్దరూ కాంబోలో వస్తున్న మొదటి రీమేక్ సినిమా.. మిస్టర్ బచ్చన్. ఇక ఈ క్రేజీ కాంబో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ముందే కామెంట్స్ చేస్తున్నారు. క్యాడ్‌బరీ యాడ్‌తో పాపులర్ అయిన భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mr Bachchan Release Date Mr Bachchan Pre Release Business Mr Bachchan Remake

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది.
और पढो »

Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..Tollywood Top Dubbed Movies Pre Release Business: ‘భారతీయుడు 2’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ డబ్బింగ్ సినిమాలు..Tollywood Top Dubbed Movies Pre Release Business: మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో డబ్బై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది. తాజాగా కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’ మూవీ తెలుగులో మంచి బిజినెస్ చేసింది.
और पढो »

Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని, అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
और पढो »

Nayanthara: ఆ సినిమా కోసం మాత్రం నయనతార పెట్టుకున్న కండిషన్ కి చెక్.. ఎందుకో తెలుసా?Nayanthara: ఆ సినిమా కోసం మాత్రం నయనతార పెట్టుకున్న కండిషన్ కి చెక్.. ఎందుకో తెలుసా?Nayanthara-Vishnuvardhan: ప్రమోషన్స్ అంటేనే నయనతార.. ఆమడ దూరంలో ఉంటారు. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు.. కూడా రాని నయన్.. తాజాగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో.. వస్తున్న ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో.. కనిపించింది. దీనికి కారణం ఏంటో తెలుసా..
और पढो »

Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..Aadhar card: డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
और पढो »

Sim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిSim Cards Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండిHow many sim cards register in your name without your knowledge ఆన్‌లైన్ చెల్లింపుల యుగంలో సిమ్ కార్డు అత్యంత కీలకమైంది. సైబర్ మోసాలు మొదలయ్యేది వీటితోనే. మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డుతో సిమ్ కార్డులు తీసుకునే ప్రమాదముంది.
और पढो »



Render Time: 2025-02-14 00:41:53