Mr Bachchan Movie Review: మాస్ మహారాజ్ హీరోగా హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే.. గతంలో వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన ‘మిరపకాయ్’ సినిమా గుర్తుకు వస్తోంది. అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘షాక్’ మూవీ వచ్చినా.. ‘మిరపకాయ్’ సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
అక్కడ లాజిక్ మిస్ అయినట్టు.. హీరో తన ఊర్లో తన పక్కింట్లో ఉన్న అమ్మాయిని ఎన్నడు చూడనట్టు..సస్పెన్షన్ కు గురైన తర్వాత ఊర్లోకి వచ్చినపుడు తొలిసారి ఓ గుడిలో ఆమె చూసి ప్రేమలో పడిపోవడం అనేది లాజిక్ కు అందదు. ఇలాంటి సిల్లీ రీజన్స్ పక్కన పెడితే.. దర్శకుడు హరీష్ శంకర్ ‘రెయిడ్’ సినిమాలోని కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పూర్తిగా మార్చుకొని రాసుకున్నాడు. కానీ ఒరిజినల్ హిందీలో సెకండాఫ్ లో ఉన్న ఎమోషన్ తెలుగులో అంతగా కనిపించదు. అక్కడ హీరోయిజం కాకుండా... కథను నాచురల్ చూపించే ప్రయత్నం చేసారు.
హరీష్ శంకర్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కోసం ఏదో కొన్ని సీన్స్ రాసుకొని సినిమా నిడివి పెంచాడు. ఇంటర్వెల్ వరకు అసలు సినిమా కథ ట్రాక్ పై ఎక్కదు. ఇంటర్వెల్ కు ముందు అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా రవితేజ, జగపతి బాబులపై వచ్చే కొన్ని సీన్స్ మాస్ ప్రేక్షకులతో ఈలల తెప్పించేలా ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో హీరోకు తన ఊర్లో ఓ ఆర్కెస్ట్రా ఉంటుంది. పైగా అందులో అన్ని హిందీ పాటలే పాడుతుంటాడు.
Mr Bachchan Ravi Teja Harish Shankar Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mr Bachchan First Review: ‘మిస్టర్ బచ్చన్’ సెన్సార్ టాక్ రివ్యూ.. ఎలా ఉందంటే..Mr Bachchan First Review: రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి వాళ్లు ఏం చెబుతున్నారంటే..
और पढो »
Mr Bachchan Pre Release Business: ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. రవితేజ ముందున్న టార్గెట్ ఇదే..Mr Bachchan Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగాయాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
और पढो »
Mr Bachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. రవితేజ కెరియర్ లోనే మొదటిసారి ఇలా!Mr Bachchan Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. మామూలుగా లేదు. విడుదలకి ముందే సినిమా మీద క్రేజ్ చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రం ఇంతటి..
और पढो »
Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Mr Bachchan Trailer Talk Review: సరిహద్దును కాపాడేవాడే కాదు..సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మిస్టర్ బచ్చన్ ట్రైలర్..Mr Bachchan Trailer Talk Review: మాస్ మహారాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది.
और पढो »
Ravi Teja Recent Movies Pre Release Business:మిస్టర్ బచ్చన్ సహా రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Ravi Teja Recent Movies Pre Release Business: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ . హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
और पढो »