MLA Prakash Goud: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..

MLA Prakash Goud समाचार

MLA Prakash Goud: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..
Congress PartyLoksabha Elections 2024Brs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

MLA Prakash Goud: గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం తన కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లోనే ఉంటానని, కాంగ్రెస్ లోకి చేరబోనని స్పష్టం చేశారు.

Sofia AnsariChandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!ఎన్నికలు దగ్గపడుతున్న కొలది తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఏ పార్టీలో ఎవరుంటారో.. ఎవరు మరో పార్టీలోకి చేరిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ఒక పార్టీలో ఉన్న వారు.. ఈరోజు మరో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే.. రాత్రి మాట్లాడిన వాళ్లు ఉదయం పార్టీలో ఉంటాడా.. మరో పార్టీలోకి జంప్ అయిపోతాడో..

ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన నియోజక వర్గం కార్యకర్తలతో సమావేశ మయ్యారు. దీనిలో పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయనకు కొంత మంది చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ లోకి చేరడంలేదని ప్రకటించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకాష్ గౌడ్ ప్రకటించారు. దిలా ఉండగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి వలసలు తీవ్రంగా కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.

Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య న'గరం'.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్.. సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గెట్లు ఎత్తితే అనేక మంది బీఆర్ఎస్ లీడర్లు జాయిన్ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్లుగానే.. బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మరీ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఇక.. బీఆర్ఎస్ మాత్రం వెళ్లిపొయిన నేతలు.. మరల కాళ్లుపట్టుకుని వెంటపడిన రానివ్వమంటూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా.. కేసీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడినప్పుడు.. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారంటూ కొత్త రాగం మొదలుపెట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే.. మీ రాశి కూడా ఉందా?Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Congress Party Loksabha Elections 2024 Brs CM Revanth Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BRS KCR: గులాబీ బాస్ కు వరుస షాక్ లు.. గ్రేటర్ లో పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..BRS KCR: గులాబీ బాస్ కు వరుస షాక్ లు.. గ్రేటర్ లో పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
और पढो »

Nakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాNakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
और पढो »

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
और पढो »

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
और पढो »

K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
और पढो »

Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-21 07:16:59