MP Vemireddy: MP Vemireddy: నాకు బొకే ఇయ్యాలే.. అలిగి స్టేజీ దిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ

Vemireddy Prabhakar Reddy समाचार

MP Vemireddy: MP Vemireddy: నాకు బొకే ఇయ్యాలే.. అలిగి స్టేజీ దిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ
NelloreAnam Ram Naryana ReddyP Narayana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Big Assault To TDP MP Vemireddy Prabhakar Reddy: కలిసికట్టుగా కొనసాగాలనుకుంటున్న కూటమిలో లుకలుకలు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి అవమానం జరిగింది. మంత్రులకు ఘన స్వాగతం పలికి అతడికి పలకకపోవడంతో అలిగి స్టేజీ దిగి వెళ్లిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య పొసగడం లేదు. పార్టీ అధినేతల వరకు బాగానే క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. పనులు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఇరు పార్టీలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండగా వివాదాలు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఎమ్మెల్యేల వరకు ఆ వ్యవహారం నడవగా.. తాజాగా ఓ ఎంపీకి కూడా ఈ వివాదం చుట్టుముట్టింది.

కూటమి పార్టీల్లో లుకలుకలు రావడం కలకలం రేపుతున్నాయి. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సొంత నియోజకవర్గం పిఠాపురం మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గంలో పార్టీల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట మిత్రపక్ష పార్టీల నాయకులు సహకరించడం లేదు. కూటమి పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో పెరుగుతోంది. పార్టీల మధ్య అసంతృప్తులు తీవ్రరూపం దాల్చకముందే పార్టీల అధిష్టానాలు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకుల నుంచి వినిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిGautham Ghattammaneni: యూఎస్ వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన మహేష్ బాబు కొడుకు.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nellore Anam Ram Naryana Reddy P Narayana Mohamed Farookh Kutami Govt TDP Janasena BJP Alliance NDA Govt

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందాED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందాEnforcement Directorate raids on former ycp mp and builder mvv satyanarayana ED Raids in Ap: తెలుగు సినీ నిర్మాత, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంతో పాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
और पढो »

‘इंपोर्टेड माल’ कहे जाने से गुस्से में शाइना एनसी, उद्धव गुट के सांसद अरविंद सावंत के खिलाफ दर्ज कराई शिकायत‘इंपोर्टेड माल’ कहे जाने से गुस्से में शाइना एनसी, उद्धव गुट के सांसद अरविंद सावंत के खिलाफ दर्ज कराई शिकायतShaina NC filed complaint against Shiv Sena UBT MP Arvind Sawant, इंपोर्टेड माल कहे जाने से गुस्से में शाइना एनसी, उद्धव गुट के MP अरविंद सावंत के खिलाफ दर्ज कराई शिकायत
और पढो »

Maharashtra-Jharkhand Elections को लेकर AAP सांसद संजय सिंह का बड़ा ऐलान, बताई पार्टी की पूरी प्लानिंगMaharashtra-Jharkhand Elections को लेकर AAP सांसद संजय सिंह का बड़ा ऐलान, बताई पार्टी की पूरी प्लानिंगAAP MP Sanjay Singh said AAP Will not contest Maharashtra-Jharkhand elections, AAP MP संजय सिंह बोले, महाराष्ट्र-झारखंड चुनाव नहीं लड़ेगी आम आदमी पार्टी
और पढो »

Parliament:বরখাস্ত করুন, কল্যাণের বিরুদ্ধে এবার স্পিকারকে চিঠি অভিজিতের!Parliament:বরখাস্ত করুন, কল্যাণের বিরুদ্ধে এবার স্পিকারকে চিঠি অভিজিতের!BJP MP abhijit Ganguly writes letter a speakar om Birla with a demand to sack TMC MP kalyan Banerjee
और पढो »

Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...Salman Khan: বিষ্ণোইদের কাছে ক্ষমা চান, সলমানকে কড়া উপদেশ বিজেপি সাংসদের...BJP MP Harnath Singh Yadav urged Salman Khan to issue an apology to Bishnoi community
और पढो »

जवान दिखा रहे थे सिख युद्ध कला का प्रदर्शन, मुख्यमंत्री मोहन यादव स्टेज से उतरकर मैदान में पहुंचे, फिर किया ये कामजवान दिखा रहे थे सिख युद्ध कला का प्रदर्शन, मुख्यमंत्री मोहन यादव स्टेज से उतरकर मैदान में पहुंचे, फिर किया ये कामMP CM Mohan yadav: भोपाल में मुख्यमंत्री डॉ.
और पढो »



Render Time: 2025-02-19 09:47:07