Madhabi Puri Buch’s : బ్లాక్‌స్టోన్‌తో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కి ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతోందా.. కీలకమైన అంశాలు ఇవే

Madhabi Puri Buch’S समाचार

Madhabi Puri Buch’s : బ్లాక్‌స్టోన్‌తో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కి ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతోందా.. కీలకమైన అంశాలు ఇవే
Madhabi Puri Buch’S Link With BlackstoneMadhabi Puri-Buch's Blackstone Connection
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Madhabi Puri Buch’s Link With Blackstone : అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ ఫండ్స్ లో తన ప్రమేయం లేదని సెబీ చీఫ్ బుచ్ తిరస్కరించినప్పటికీ. ఆమె బ్లాక్ స్టోన్ సంస్థతో సంబంధాల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ది మార్నింగ్ కాంటెక్స్ట్ వెబ్ పోర్టల్ రిపోర్ట్ విడుదల చేసింది.

Madhabi Puri Buch’s : బ్లాక్‌స్టోన్‌తో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కి ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతోందా.. కీలకమైన అంశాలు ఇవే

ఇదిలా ఉంటే అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ లో ఆమెకు అనుబంధం ఉందని ప్రధానంగా ఆరోపించింది. 2017 లో సెబీలో సభ్యురాలుగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2022లో ఆమె సెబీ చీఫ్ గా ఎన్నికయ్యారు. అయితే ఆమె సెబీ చైర్ పర్సన్ గా ఎన్నిక కాకముందు బ్లాక్ స్టోన్ లో పలు కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త ధవల్ బుచ్ 2019 నుంచి సీనియర్ అడ్వైజర్ గా ఉన్నారు.తాజాగా ది మార్నింగ్ కాంటెక్స్ట్ అనే వెబ్ పోర్టల్ పలు అనుమానాలను వ్యక్తం చేసింది.

బ్లాక్‌స్టోన్‌కు సంబంధించిన బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నట్లు బుచ్ చెప్పినప్పటికీ, బ్లాక్‌స్టోన్ దాని వివిధ అనుబంధ సంస్థల ద్వారా పూర్తిగా స్వంతం చేసుకున్న లే కంపెనీల గురించి ఆమె ప్రస్తావించలేదు. అటువంటి కంపెనీలలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ , ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ASK ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్, కేర్ హాస్పిటల్స్, ఎంఫాసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటిలో బ్లాక్‌స్టోన్ గ్రూప్ 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Madhabi Puri Buch’S Link With Blackstone Madhabi Puri-Buch's Blackstone Connection

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hindenburgs Conflict Of Interest Allegations Against Sebi Chief A Bit Too Stretched: Senior Lawyer ArguesHindenburgs Conflict Of Interest Allegations Against Sebi Chief A Bit Too Stretched: Senior Lawyer ArguesLevelling fresh allegations against Sebi Chief Madhabi Puri Buch, US based short seller Hindenburg yet again trained guns at her again, asking if proper disclosures were made or not.
और पढो »

யார் இந்த மாதவி பூரி புச்? அவரின் சொத்து மதிப்பு மற்றும் இதர விவரங்கள்!யார் இந்த மாதவி பூரி புச்? அவரின் சொத்து மதிப்பு மற்றும் இதர விவரங்கள்!Madhabi Puri Buch: இந்தியாவில் முதலீட்டாளர்கள் சந்தையை கட்டுப்படுத்தும் முக்கியமான அமைப்பான செபியை வழிநடத்தும் முதல் பெண்மணி என்ற பெருமையை பெற்றார் மாதவி பூரி புச்.
और पढो »

On Hindenburgs Allegations, Sebi Chief Madhabi Puri Buch Gives Point-By-Point Rebuttal --Read Full TextOn Hindenburgs Allegations, Sebi Chief Madhabi Puri Buch Gives Point-By-Point Rebuttal --Read Full TextSebi Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch have been named in the latest Hindenburg report in which the US-based short seller has alleged that the couple had stakes in in offshore funds linked to the Adani Group.
और पढो »

SEBI Chair Madhabi Puri Buch Visits Delhi Amid Hindenburg AllegationsSEBI Chair Madhabi Puri Buch Visits Delhi Amid Hindenburg AllegationsSEBI Chief Madhabi Puri Buch arrived in Delhi and was expected to meet with top government officials, according to reports. However, she did not have a meeting with Finance Minister Nirmala Sitharaman, reportedly.
और पढो »

Cholesterol Myths: కొలెస్ట్రాల్ గురించి ప్రచారంలో ఉన్న 3 అవాస్తవాలు ఇవేCholesterol Myths: కొలెస్ట్రాల్ గురించి ప్రచారంలో ఉన్న 3 అవాస్తవాలు ఇవేCommon Myths and Facts about Cholesterol never believe these 3 myths కొలెస్ట్రాల్ విషయంలో చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఇందులో అన్ని వాస్తవాలు ఉండకపోవచ్చు. కొన్ని అవాస్తవాలు కూడా ప్రచారంలో ఉంటాయి.
और पढो »

Hindenburg : అదానీ, సెబీ చైర్ పర్సన్ పై ఉన్న ఆరోపణలు ఇవే..హిండెన్ బర్గ్ రిపోర్టును ఈ 10 పాయింట్లలో అర్థం చేసుకుందాం.!!Hindenburg : అదానీ, సెబీ చైర్ పర్సన్ పై ఉన్న ఆరోపణలు ఇవే..హిండెన్ బర్గ్ రిపోర్టును ఈ 10 పాయింట్లలో అర్థం చేసుకుందాం.!!Hindenburg Research: హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో సెబీ చైర్ పర్సన్ టార్గెట్ గా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్లో ప్రధానంగా అదానీ సోదరుడు నడుపుతున్న విదేశీ ఫండ్ హౌసెస్ లో సెబీ చైర్ పర్సన్ కు వాటాలు ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆధారాలతో నిరూపించారు.
और पढो »



Render Time: 2025-02-15 02:58:37