Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

Thar Roxx समाचार

Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!
Mahindra Thar PriceMahindra Thar Roxx PriceThar Roxx Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 27 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

5-door Mahindra Thar Roxx Will Launch On August 15, Features And Specifications Details భారత మార్కెట్‌లో మహీంద్రా థార్‌కి ఎంత డిమాండ్‌ ఉందో అందిరికీ తెలిసిందే.. ప్రీమియం ఫీచర్స్‌తో కూడి ఈ SUVకి ఆప్డేట్‌ వేరియంట్‌లో మరో థార్‌ రాబోతోంది.

Mahindra Thar Roxx : భారత మార్కెట్‌లో మహీంద్రా థార్‌కి ఎంత డిమాండ్‌ ఉందో అందిరికీ తెలిసిందే.. ప్రీమియం ఫీచర్స్‌తో కూడి ఈ SUVకి ఆప్డేట్‌ వేరియంట్‌లో మరో థార్‌ రాబోతోంది. అయితే ఈ కొత్త మహీంద్రా థార్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.భారత ఆటో మొబైల్‌ కంపెనీ తమ కస్టమర్స్‌కి అతి త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. ఆఫ్‌- రోడింగ్‌ విభాగంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన థార్ SUVని ఆప్డేట్‌ వేరియంట్‌లో తీసుకు రాబోతోంది.

మహీంద్రా కంపెనీ తాజా విడుదల చేసిన థార్ రాక్స్‌ టీజర్‌లో టాప్ వేరియంట్‌ పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఆఫ్‌ రోడ్డు కార్లలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించడం ఇదే మొదటిసారని మార్కెట్‌లో దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ టీజర్‌లో థార్‌ SUVకి సంబంధించి లోపలి భాగాన్ని కూడా షేర్‌ చేసింది. దీని బట్టి చూస్తే ఈ కారు లోపలి భాగంలో ప్రీమియం సీటర్స్‌తో పాటు అద్భుతమైన ఫినిషింగ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mahindra Thar Price Mahindra Thar Roxx Price Thar Roxx Price Thar 5 Door Mahindra Thar 5 Door

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

इंतहा हो गई इंतज़ार की... आ गई है ख़बर नई THAR की! टीज़र देख उड़ेंगे होशइंतहा हो गई इंतज़ार की... आ गई है ख़बर नई THAR की! टीज़र देख उड़ेंगे होशMahindra Thar Roxx को कंपनी आगामी 15 अगस्त को बिक्री के लिए लॉन्च करेगी. इसमें कई एडवांस फीचर्स दिए जाने की उम्मीद है.
और पढो »

Mahindra Thar Roxx में मिलेगी पैनोरमिक सनरूफ, टीजर में सामने आई तस्‍वीरMahindra Thar Roxx में मिलेगी पैनोरमिक सनरूफ, टीजर में सामने आई तस्‍वीरमहिंद्रा की ओर से जल्‍द ही Thar Roxx को लॉन्‍च किया जाएगा। कंपनी की ओर से लगातार फीचर्स की जानकारी देने वाले वीडियो और टीजर जारी किए जा रहे हैं। एक्‍सटीरियर की वीडियो के बाद अब टीजर इमेज में बेहतरीन फीचर की जानकारी दी है। टीजर में जारी की गई तस्‍वीर में किस फीचर की जानकारी दी गई है। Mahindra Thar Roxx को कब लॉन्‍च किया जाएगा। आइए जानते...
और पढो »

Mahindra Thar Roxx 15 अगस्त को मारेगी एंट्री, पहली झलक भी आई सामने; देखिए VIDEOMahindra Thar Roxx 15 अगस्त को मारेगी एंट्री, पहली झलक भी आई सामने; देखिए VIDEOमहिंद्रा ने ये ऑफिशियली कन्फर्म कर दिया है कि थार 5-डोर वर्जन को Thar Roxx कहा जाएगा। घरेलू निर्माता द्वारा साझा किए गए नए टीजर में नई एसयूवी को पूरी तरह से अनवील कर दिया गया है। जैसा कि पहले से ही खबरों में था कि Mahindra स्वतंत्रता दिवस पर थार रॉक्स को पेश करेगी ठीक ऐसा ही कंपनी ने थार के साथ भी किया...
और पढो »

Lava Blaze X 5G Price: మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన Lava Blaze X మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!Lava Blaze X 5G Price: మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన Lava Blaze X మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!64Mp Main Camera Powerful Lava Blaze X Mobile Launch. Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Redmi 13 5G Price: కళ్లు చెమ్మగిల్లే డిజైన్‌తో Redmi 13 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Redmi 13 5G Price: కళ్లు చెమ్మగిల్లే డిజైన్‌తో Redmi 13 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Powerful 33W Fast Charging Redmi 13 5G Mobile Launch Soon. Expected Features, Specifications మార్కెట్‌లోకి Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ జూలై 9వ తేదిన అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది.
और पढो »

Nubia Z60 Ultra Price: వారేవా డిజైన్‌ అద్భుతం.. Nubia Z60 Ultra మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!Nubia Z60 Ultra Price: వారేవా డిజైన్‌ అద్భుతం.. Nubia Z60 Ultra మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!Powerful 6000Mah Battery Nubia Z60 Ultra Smartphone Will Launch On July 23 త్వరలోనే ఎంతో శక్తివంతమైన Nubia Z60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ చైనాలో జూలై 23న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-14 01:06:09