Nubia Z60 Ultra Price: వారేవా డిజైన్‌ అద్భుతం.. Nubia Z60 Ultra మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!

Nubia Z60 Ultra समाचार

Nubia Z60 Ultra Price: వారేవా డిజైన్‌ అద్భుతం.. Nubia Z60 Ultra మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!
Nubia Z60 Ultra PriceNubia Z60 Ultra Price In IndiaNubia Z60 Ultra India Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Powerful 6000Mah Battery Nubia Z60 Ultra Smartphone Will Launch On July 23 త్వరలోనే ఎంతో శక్తివంతమైన Nubia Z60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ చైనాలో జూలై 23న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Nubia Z60 Ultra Price: త్వరలోనే ఎంతో శక్తివంతమైన Nubia Z60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ చైనాలో జూలై 23న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకోండి.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!చైనాలో గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ అంటే గుర్తుకు వచ్చేది Nubia కంపెనీ.. ఈ కంపెనీ శక్తివంతమైన గేమింగ్‌ మొబైల్స్‌కి ప్రసిద్ధి.

దీనిని కంపెనీ జూలై 23న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన పేరును అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం దీనిని Nubia Z60s అల్ట్రా పేరుతో తీసుకు రాబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 24GB ర్యామ్‌తో రానుంది. ఈ మొబైల్‌ను కంపెనీ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధరను తర్వలోనే వెల్లడించనుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nubia Z60 Ultra Price Nubia Z60 Ultra Price In India Nubia Z60 Ultra India Price Oppo K12 5G Zte Nubia Z60 Ultra Red Magic 9 Pro

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lava Blaze X 5G Price: మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన Lava Blaze X మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!Lava Blaze X 5G Price: మార్కెట్‌లోకి అతి శక్తివంతమైన Lava Blaze X మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే!64Mp Main Camera Powerful Lava Blaze X Mobile Launch. Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి Lava Blaze X 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Redmi 13 5G Price: కళ్లు చెమ్మగిల్లే డిజైన్‌తో Redmi 13 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Redmi 13 5G Price: కళ్లు చెమ్మగిల్లే డిజైన్‌తో Redmi 13 5G వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!Powerful 33W Fast Charging Redmi 13 5G Mobile Launch Soon. Expected Features, Specifications మార్కెట్‌లోకి Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ జూలై 9వ తేదిన అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది.
और पढो »

Redmi Note 13 Pro: రేర్‌ కలర్‌తో మార్కెట్లోకి మరో Redmi మొబైల్‌.. ఫీచర్స్‌ ఇవే!Redmi Note 13 Pro: రేర్‌ కలర్‌తో మార్కెట్లోకి మరో Redmi మొబైల్‌.. ఫీచర్స్‌ ఇవే!Rare Color Redmi Note 13 Pro Smartphone Release On July 9, Features, Specifications ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో త్వరలోనే మార్కెట్లోకి Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపించబోతోంది.
और पढो »

Vivo T3X 5G: వివో అతి శక్తివంతమైన Vivo T3 Lite మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Vivo T3X 5G: వివో అతి శక్తివంతమైన Vivo T3 Lite మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Vivo s Most Powerful Vivo T3 Lite Mobile Is Coming, Features, Specifications త్వరలోనే వీవో నుంచి మార్కెట్‌లోకి Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Infinix Note 40 Pro 5G: ఆహా డిజైన్‌ ఏముంది భయ్యా.. కొత్త Infinix Note 40 Pro మొబైల్ వచ్చేస్తోంది..‌Infinix Note 40 Pro 5G: ఆహా డిజైన్‌ ఏముంది భయ్యా.. కొత్త Infinix Note 40 Pro మొబైల్ వచ్చేస్తోంది..‌108Mp Ois Primary Camera Infinix Note 40 Pro Launch Soon. Features, Specifications భారత మార్కెట్‌లోకి Infinix Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Vivo Y28 4G Price: అతి శక్తివంతమైన Vivo Y28 4G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇవే..Vivo Y28 4G Price: అతి శక్తివంతమైన Vivo Y28 4G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇవే..Most Powerful 6,000Mah Battery Vivo Y28 4G Smartphone Launched, Features, Price Full Details వివో(Vivo) నుంచి అతి తక్కువ ధరలోని మార్కెట్లోకి మంచి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Vivo Y28 4G స్మార్ట్ ఫోన్ పేరుతో విడుదల చేసింది. ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 03:34:07