Maharashtra Results: వెంకటేశ్వరా నీవే దిక్కు.. ఫలితాల భయంతో తిరుమలకు క్యూ కట్టిన మహారాష్ట్ర మంత్రులు

Maharashtra Election Results समाचार

Maharashtra Results: వెంకటేశ్వరా నీవే దిక్కు.. ఫలితాల భయంతో తిరుమలకు క్యూ కట్టిన మహారాష్ట్ర మంత్రులు
Tirumala TempleMinistersUday Samant
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Election Results: Maharashtra Ministers Que To Tirumala Visit: ఓటర్లు ఎటు వైపు నిలబడ్డారో.. మళ్లీ పట్టం కడుతారో లేదననే భయంతో మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. ఓటమి భయంతో శ్రీవారిని దర్శించుకున్నారు.

కొన్ని గంటల్లో రాజకీయ భవిష్యత్‌ ఏమిటో తెలియనుంది. మళ్లీ అధికారంలోకి ఉంటామా.. లేదా ప్రతిపక్షంలో కూర్చుంటామా అనే భవితవ్యం తేలబోతున్న నేపథ్యంలో కొందరు నాయకులు ఫలితాలపై భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడిన నేపథ్యంలో వారంతా దేవుడిని నమ్ముకున్నారు. 'దేవుడా నీవే దిక్కు' అంటూ ఆలయాల బాట పట్టారు. ఒకేరోజు నలుగురు మహారాష్ట్ర మంత్రులు తిరుమలను సందర్శించారంటే ఫలితాలపై ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tata Nano Ev 2024 Tata Nano Ev 2024: రతన్ టాటా కలల కారు.. రూ.1 లక్షలకే 312 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే నానో కారు.. లాంచ్ ఎప్పుడంటే!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Temple Ministers Uday Samant Sudhir Mungantiwar Radhakrishna E Vikhepatil Sambhaji Patil Election Results Mahayuti Alliance BJP Shiv Sena NCP Congress Party Tirumala Visit

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan kalyan: శివాజీ మహారాజ్‌లా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు.. మహారాష్ట్రలో కాక రేపుతున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: శివాజీ మహారాజ్‌లా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు.. మహారాష్ట్రలో కాక రేపుతున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
और पढो »

Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర ఝార్ఖండ్ రాష్ట్రాల్లో చక్రం తిప్పేదెవరు..? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇవే..!
और पढो »

Tirumala news: నడక దారిన వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చేసిన సరికొత్త సూచనలు ఏంటో తెలుసా..?Tirumala news: నడక దారిన వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చేసిన సరికొత్త సూచనలు ఏంటో తెలుసా..?Ttd news: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఇక మీదట తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ఈ కింది సూచనలు తప్పకుండా పాటించాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరినట్లు తెలుస్తొంది.
और पढो »

Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు.
और पढो »

KTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్‌ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్.
और पढो »



Render Time: 2025-02-13 20:12:22